Home
Mobile

బడ్జెట్ రేంజ్ నోకియా 3.1 ఇండియాకి వచ్చేసింది, ధర, ఫీచర్ వివరాలు మీకోసం

ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా బ్రాండ్‌ ఫోన్స్‌ విక్రయ సంస్థ హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ తాజాగా భారత మార్కెట్‌లో నోకియా 3.1 ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలచేసింది.

By Hazarath Aiah

ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా బ్రాండ్‌ ఫోన్స్‌ విక్రయ సంస్థ హెచ్‌ఎమ్‌డీ గ్లోబల్‌ తాజాగా భారత మార్కెట్‌లో నోకియా 3.1 ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదలచేసింది. 13 మెగాపిక్సెల్‌ ఆటో ఫోకస్‌ కెమోరా, 5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే (2.5డీ కర్వుడ్‌)తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు ఆకట్టుకుంటుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. రూ.10,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 21వ తేదీ నుంచి లభ్యం కానుంది. నోకియా డాట్‌ కామ్‌/ఫోన్స్, పేటీఎమ్‌ మాల్, రిటైలర్ల ద్వారా అందుబాటులోకి రానుంది.

నోకియా 3.1 ఫీచర్లు

నోకియా 3.1 ఫీచర్లు

5.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 2990 ఎంఏహెచ్ బ్యాటరీ.

పలు ఆఫర్లను..

పలు ఆఫర్లను..

ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. పేటీఎం మాల్ క్యూఆర్ కోడ్‌తో ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

రూ.250 విలువైన సినిమా టిక్కెట్లను..

రూ.250 విలువైన సినిమా టిక్కెట్లను..

అలాగే రూ.250 విలువైన సినిమా టిక్కెట్లను అందిస్తారు. వాటిని పేటీఎంలో ఉపయోగించుకోవాలి.

5 శాతం క్యాష్‌బ్యాక్

5 శాతం క్యాష్‌బ్యాక్

ఐసీఐసీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు.

ఐడియా, వొడాఫోన్ కస్టమర్లకు..

ఐడియా, వొడాఫోన్ కస్టమర్లకు..

ఈ ఫోన్ కొనుగోలో చేయాలనుకునే ఐడియా, వొడాఫోన్ కస్టమర్లకు కంపెనీ అదనపు మొబైల్ డేటా లభిస్తుంది.

ఆండ్రాయిడ్‌ వన్‌ ఓఎస్‌..

ఆండ్రాయిడ్‌ వన్‌ ఓఎస్‌..

మీడియా టెక్‌ 6750 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ వన్‌ ఓఎస్‌ ఆధారంగా ఈ ఫోన్ పనిచేయనుంది.

Best Mobiles in India

English summary
NOKIA 3.1 WITH ANDROID GO AND 5.2-INCH DISPLAY LAUNCHED IN INDIA AT RS 10,499 more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X