షియోమి ఫోన్లను భయపెడుతున్న 3 కొత్త నోకియా ఫోన్లు ఇవే

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా చైనా దిగ్గజం షియోమికి గట్టి సవాల్ విసరనుంది. దిగువ, మధ్య తరగతి సెగ్మెంట్‌లోని యూజర్లను టార్గెట్ చేస్తూ 3 కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది.

|

హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా చైనా దిగ్గజం షియోమికి గట్టి సవాల్ విసరనుంది. దిగువ, మధ్య తరగతి సెగ్మెంట్‌లోని యూజర్లను టార్గెట్ చేస్తూ 3 కొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానుంది. ముఖ్యంగా దేశీయంగా ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను శాసిస్తున్న షియోమి రెడ్‌మీ ఫోన్లకు ఇవి ధీటైన జవాబు ఇవ్వనున్నాయి. గత ఏడాది లాంచ్‌ చేసిన నోకియా 2, 3. 5 సిరీస్లో 2018 మోడళ్లను తీసుకొస్తోంది. నోకియా 2.1, నోకియా 3.1, నోకియా 5.1 పేర్లతో ఈ డివైస్‌లను విడుదల చేసింది. బ్లూ/కాపర్, బ్లూ/సిల్వర్, గ్రే/సిల్వర్ రంగు వేరియెంట్లలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి.

పెట్రోల్‌పై 1పైసా తగ్గింపు,ట్విట్టర్లో పేలుతున్నసెటైర్లు,నవ్వండికపెట్రోల్‌పై 1పైసా తగ్గింపు,ట్విట్టర్లో పేలుతున్నసెటైర్లు,నవ్వండిక

నోకియా 3.1

నోకియా 3.1

నోకియా 3.1 రూ.10,870 ( అంచనా ) ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు జూలై నెలలో లభ్యం కానుంది.
నోకియా 3.1 ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, 2990 ఎంఏహెచ్ బ్యాటరీ.

నోకియా 5.1

నోకియా 5.1

కాపర్, టాంపర్డ్ బ్లూ, బ్లాక్ రంగు వేరియెంట్లలో లభ్యమయ్యే నోకియా 5.1 ఫోన్ రూ.14,795 ( అంచనా ) ధరకు వినియోగదారులకు జూలై నెలలో లభ్యం కానుంది.
నోకియా 5.1 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

నోకియా 2.1

నోకియా 2.1

బ్లూ/కాపర్, బ్లూ/సిల్వర్, గ్రే/సిల్వర్ రంగు వేరియెంట్లలో లభ్యమయ్యే నోకియా 2.1 ఫోన్ రూ.7,801 ( అంచనా ) ధరకు వినియోగదారులకు జూలై నెలలో లభ్యం కానుంది.
నోకియా 2.1 ఫీచర్లు
5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ పి), డ్యుయల్ సిమ్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ.

 జూలై నెలలో

జూలై నెలలో

జూలై నెలలో ఇవి వినియోగదారులకు లభ్యం కానున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నోకియా 2లో జోడించింది. మరోవైపు ఈ మూడు స్మార్ట్‌ఫోన్ల ధరలపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా లేదు.

Best Mobiles in India

English summary
Nokia 2 (2018), Nokia 3 (2018), Nokia 5 (2018) Launched: Price, Specifications, Features More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X