ఇవిగోండి నోకియా కొత్త ఫోన్‌లు..ఫీచర్లు, ధర, మరిన్ని వివరాలు

నోకియా 3, నోకియా 5, నోకియా 6, నోకియా 3310

|

నోకియా తన సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఆదివారం రాత్రి బార్సిలోనాలో అనౌన్స్ చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన MWC 2017 ప్రీ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా నోకియా తన నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫొన్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటితో పాటుగా 2000 సంవత్సరంలో సంచలనం రేపిన ఐకానిక్ 3310 హ్యాండ్‌సెట్‌ను కూడా నోకియా రీ-ఇంట్రడ్యూస్ చేసింది.

ఇవిగోండి నోకియా కొత్త ఫోన్‌లు..ఫీచర్లు, ధర, మరిన్ని వివరాలు

నోకియా 6 ప్రారంభ వేరియంట్ ధర 229 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.16,100), నోకియా 6 స్పెషల్ ఎడిషన్ ధర 29 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.21,000), నోకియా 5 ధర 189 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.13,300), నోకియా 3 ధర 139 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.9,700), నోకియా 3310 ధర 49 యూరోలు (మన కరెన్సీలో షుమారుగా రూ.3,400). నోకియా ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా రెండవ క్వార్టర్ నుంచి అందుబాటులో ఉంటాయి.

MWC 2017..బ్లాక్‌బెర్రీ KEYone వచ్చేసింది

 నోకియా 6  ప్రధాన స్పెసిఫికేషన్స్..

నోకియా 6 ప్రధాన స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్). యూరోపియాన్ మార్కెట్లో  నోకియా 6  ప్రారంభ వేరియంట్ ధర EUR229 (మన కరెన్సీలో షుమారుగా రూ.16,100) 

నోకియా 5 అఫీషియల్ స్పెసిఫికేషన్స్..
 

నోకియా 5 అఫీషియల్ స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. యూరోపియన్ మార్కెట్లో నోకియా 5 ధర EUR189 (షుమారుగా మన ఇండియన్ కరెన్సీలో రూ.13,300)

నోకియా 3  అఫీషియల్ స్పెసిఫికేషన్స్..

నోకియా 3 అఫీషియల్ స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్), యూరోపియన్ మార్కెట్లో నోకియా 5 ధర EUR139 (షుమారుగా మన ఇండియన్ కరెన్సీలో రూ.9,700)

నోకియా 3310 అఫీషియల్ స్పెసిఫికేషపన్స్...

నోకియా 3310 అఫీషియల్ స్పెసిఫికేషపన్స్...

2.4 అంగుళాల QVGA డి‌స్‌ప్లే, నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, 16MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32 జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 1200 mAh రిమూవబుల్ బ్యాటరీ (22 గంటల టాక్ టైమ్, 31 రోజుల స్టాండ్ బై టైమ్), బ్లుటూత్ కనెక్టువిటీ 3.0 విత్ స్లామ్, మైక్రో యూఎస్బీ, అందుబాటులో ఉండే రంగులు (వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే), యూరోపియన్ మార్కెట్లో నోకియా 5 ధర 49యూరోలు (షుమారుగా మన ఇండియన్ కరెన్సీలో రూ.3,400)

Best Mobiles in India

English summary
Nokia 3, Nokia 5, Nokia 6, Nokia 3310 Launched at MWC 2017. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X