Just In
- 5 hrs ago ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- 7 hrs ago స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- 7 hrs ago Airtel ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్, 184 దేశాలకు ఒకే ప్లాన్! ధర,బెనెఫిట్ ల వివరాలు
- 10 hrs ago ధర రూ.12,999కే 11 అంగుళాల డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో రెడ్మి ట్యాబ్లెట్ విడుదల.. పూర్తి వివరాలు..!
Don't Miss
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- News రేవంత్‌కు అందుకే నాపై కక్ష: కాళేశ్వరం, కవిత అరెస్టుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
నోకియా 3 సేల్ స్టార్ట్ అయ్యింది, ధర రూ.9,499
లాంచ్ ఆఫర్స్ కూడా సిద్ధం...
నోకియా, నోకియా 5, నోకియా 3 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు కొద్దిరోజుల క్రితమే ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన విషయం తెలిసిందే. లాంచ్ సమయంలో హెచ్‌ఎండి గ్లోబల్ వెల్లడించిన వివరాల ప్రకారం నోకియా 3, నోకియా 5 మోడల్స్ ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే దొరుకుతాయి. నోకియా 6 మాత్రం అమెజన్ ఇండియాలో దొరుకుతుంది.
నోకియా 3 సేల్ ప్రారంభమైంది..
తాజాగా, నోకియా 3 ఫోన్‌లకు సంబంధించిన సేల్ ఇండియన్ మార్కెట్లో ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 80,000 రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంచేందుకు గాను 400 డిస్ట్రిబ్యూటర్లను హెచ్‌ఎండి గ్లోబల్ అపాయింట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నోకియా మొబైల్ కేర్ సర్వీసును 300 నగరాలకు హెచ్‌ఎండి గ్లోబల్ విస్తరించినట్లు తెలుస్తోంది.
నోకియా 3 స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).
లాంచ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి...
లాంచ్ ఆఫర్ క్రింద నోకియా 3 ఫోన్‌లను కొనుగోలు చేసిన వొడాఫోన్ యూజర్లకు మూడు నెలల పాటు రూ.149కే 5జీబి డేటా లభిస్తుంది. అలనే Makemytrip.com బుకింగ్స్ పై రూ.1800 వరకు తగ్గింపు, డొమస్టిక్ ఫ్లైట్స్ పై రూ.700 వరకు తగ్గింపు లభిస్తుంది.
నోకియా 3 కోసం ప్రత్యేకమైన యాక్సెసరీస్
నోకియా 3 కోసం ప్రత్యేకమైన యాక్సెసరీస్‌ను హెచ్‌ఎండి గ్లోబల్ అందుబాటులో ఉంచింది. వాటిలో నోకియా స్టీరియో హెడ్‌సెట్ WH-201 ఒకటి. ఈ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్స్ హైక్వాలిటీ పనితీరును ఆఫర్ చేస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470