ఇండియన్ మార్కెట్లోకి నోకియా 301, 6 అత్యుత్తమ ఫీచర్లు!!

|

2013, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా నోకియా రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్ ఫోన్లను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వీటిలో ఒకటైన ‘నోకియా 105'ఇండియన్ మార్కెట్లో ఏప్రిల్‌లో విడుదలైంది. ధర రూ.1,249. తాజాగా మరో మోడల్ ‘నోకియా 301' దేశీయ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ Infibeam ఈ హ్యాండ్‌సెట్‌లను రూ.5,199కి ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతానికి నోకియా 301 బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

 

నోకియా 301 ఫీచర్లు:

2.4 అంగుళాల ఎల్‌సీడీ ట్రాన్స్‌మిస్సివ్ స్ర్కీన్, రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్, 3.2 మెగా పిక్సల్ కెమెరా, 3ఎక్స్ జూమ్, 64 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 1200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఎఫ్ఎమ్ రేడియో, డీఆర్ఎమ్ సపోర్ట్, వాయిస్ రికార్డర్, ఆడియో ఇంకా వీడియో ప్లేయర్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ. నోకియా 301లోని 5 అత్యుత్తమ ఫీచర్లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు......

3.2 మెగా పిక్సల్ కెమెరా

3.2 మెగా పిక్సల్ కెమెరా

3.2 మెగా పిక్సల్ కెమెరా,

(ప్రత్యేక ఫీచర్లు: పానోరమా, సీక్వెన్షియల్ షాట్స్, సెల్ఫ్ పోర్ట్రెయిట్).

 

క్విక్ షేరింగ్

క్విక్ షేరింగ్

క్విక్ షేరింగ్,

నోకియా 301లో ఏర్పాటు చేసిన స్లామ్ ఫీచర్ ద్వారా ఫోటోలు ఇంకా ఇతర కంటెంట్‌ను బ్లూటూత్ ఆధారిత ఫోన్‌లలోకి వేగవంతంగా షేర్ చేసుకోవచ్చు.

 

3.5జీ ఇంటర్నెట్ అనుభూతులు

3.5జీ ఇంటర్నెట్ అనుభూతులు

3.5జీ ఇంటర్నెట్ అనుభూతులు

నోకియా 301 వేగవంతమైన 3.5జీ ఇంటర్నెట్ అనుభూతులను చేరువ చేస్తుంది. ఫోన్‌లో ముందగానే ఏర్పాటు చేసిన నోకియా ఎక్స్‌ప్రెస్ బ్రౌజర్ వ్యవస్థ సౌకర్యవంతమైన మొబైల్ బ్రౌజింగ్‌ను చేరువ చేస్తుంది.

 

ఇన్-బుల్ట్ అప్లికేషన్స్
 

ఇన్-బుల్ట్ అప్లికేషన్స్

ఇన్-బుల్ట్ అప్లికేషన్స్:

యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్స్ యాప్, ఈబడ్డీ వంటి ప్రత్యేక అప్లికేషన్‌లను నోకియా 301లో ముందస్తుగానే లోడ్ చేసారు.

 

నోకియా 301 సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

నోకియా 301 సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

నోకియా 301 సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది.

ఇండియన్ మార్కెట్లోకి నోకియా 301

ఇండియన్ మార్కెట్లోకి నోకియా 301

ఇతర స్పెసిఫికేషన్‌లు:

ఫోన్ బరువు 102 గ్రాములు,
చుట్టుకొలత 114 x 50 x 12.5మిల్లీ మీటర్లు,
2.4 అంగుళాల QVGA టీఎఫ్టీ కలర్ డిస్‌ప్లే,

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X