గెలాక్సీ ఎస్7కు షాకిచ్చిన నోకియా 3310 కెమెరా

MWC 2017 వేదికగా హెచ్‌ఎండి గ్లోబల్ అనౌన్స్ చేసిన నోకియా 3310 (2017) వర్షన్ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఒరిజినల్ వర్షన్‌తో పోలిస్తే ఆధునిక రూపును సంతరించుకున్న 3310 (2017) ఫోన్‌లో 2 మెగా పిక్సల్ కెమెరా ఫీచర్‌ను సర్‌ప్రైజ్ ప్యాకేజీగా చెప్పుకోవచ్చు.

కొత్త ప్లాన్.. రూ.150కే నెలంతా ఇంటర్నెట్

గెలాక్సీ ఎస్7కు షాకిచ్చిన నోకియా 3310 కెమెరా

తాజాగా, Phone Arena నోకియా 3310 (2017)లోని 2 మెగా పిక్సల్ కెమెరాను సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7లోని 12 మెగా పిక్సల్ కెమెరాతో పోల్చుతూ ఓ ఆసక్తికర కథనాన్ని పోస్ట్ చేసింది. నోకియా 3310 ఫోన్‌లోని 2 మెగా పిక్సల్ కెమెరాను, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7లోని 12 మెగా పిక్సల్ కెమెరాతో కంపేర్ చేయటం ఏంటా అని షాక్ అవుతున్నారా..? మీరు వింటున్నది నిజమే, ఈ కెమెరా టెస్ట్‌లో రివీల్ అయిన ఫలితాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి..

ఓపెన్ సేల్ పై లెనోవో కే6 పవర్, రూ.9000 వరకు ఎక్స్‌ఛేంజ్!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఎస్7

గెలాక్సీ ఎస్7 ఫోన్‌లోని 12 మెగా పిక్సల్ కెమెరాతో చిత్రీకరించిన ఫోటో ఇది

Image Source: Killer Features

నోకియా 3310

నోకియా 3310 ఫోన్‌లోని 2 మెగా పిక్సల్ కెమెరాతో చిత్రీకరించిన ఫోటో ఇది

English summary
Nokia 3310 2MP Camera Is Better Than Galaxy S7 12MP Camera. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot