సంచలనం రేపుతోన్న నోకియా 3310 కాన్సెప్ట్ వీడియో

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 వేదికగా మరోసారి ప్రపంచానికి పరిచయం కాబోతోన్న అలనాటి క్లాసిక్ మోడల్ ఫోన్ నోకియా 3310 పై రోజుకో ఆసక్తికర కధనం ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది.

సంచలనం రేపుతోన్న నోకియా 3310 కాన్సెప్ట్ వీడియో

Read More : ఒకేసారి 20 యాప్స్, తక్కువ ధరలో హైక్వాలిటీ ఫోన్ ఇదే!

అప్ గ్రేడెడ్ స్పసిఫికేషన్స్ అలానే బెస్ట్ బ్యాటరీ బ్యాకప్‌తో రాబోతోన్న ఈ డ్యామేజ్ ప్రూఫ్ ఫోన్ ధర మార్కెట్లో రూ.4,000 వరకు ఉండొచ్చని సమాచారం తాజాగా, ఈ ఫోన్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ఒకటి యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో నోకియా 3310 ఫోన్‌ను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నట్లు సమాచారం. స్మార్ట్‌ఫోన్ ఫీల్‌ను కలిగించే విధంగా డిస్‌ప్లేను కలర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు.

English summary
Nokia 3310 running Android imagined in this concept video. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot