సరికొత్త హంగులతో నోకియా 5.1 ప్లస్‌ వచ్చేస్తోంది

|

మొబైల్ రంగంలో దూసుకుపోతున్న హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ నోకియా మార్కెట్లో సత్తా చాటుతోంది. ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్లతో సరికొత్త మొబైల్స్‌ ని లాంచ్ చేస్తూ ముందుకెళుతోంది. తాజాగా ఈ కంపెనీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ త్వరలో దూసుకురానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. Tiger Mobiles తొలిసారిగా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. బ్లాక్, బ్లూ, వైట్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని రిపోర్ట్ చేసింది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.

 

షియోమి నుంచి Redmi సీరిస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్, లీకైన ఫీచర్లు !షియోమి నుంచి Redmi సీరిస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్, లీకైన ఫీచర్లు !

నోకియా 5.1 ప్లస్ ఫీచర్లు ( అంచనా )

నోకియా 5.1 ప్లస్ ఫీచర్లు ( అంచనా )

5.86 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Image source : Tiger Mobiles

కొత్తగా Nokia 5.1 Plusను

కొత్తగా Nokia 5.1 Plusను

కాగా కంపెనీ ఇప్పటికే Nokia 2.1, Nokia 3.1 and Nokia 5.1 ఫోన్లను అనౌన్స్ చేసింది. ఇవి Nokia 2, Nokia 3 and Nokia 5 ఫోన్లకు తదుపరి వెర్షన్లు . కాగా కంపెనీ కొత్తగా Nokia 5.1 Plusను మార్కెట్లోకి తీసుకురాబోతోందని Tiger Mobiles రిపోర్ట్ చేసింది.

నాచ్ డిస్ ప్లేతో పాటు
 

నాచ్ డిస్ ప్లేతో పాటు

360-degree viewతో ఈ కొత్త ఫోన్ రానున్నట్లు సమాచారం. నాచ్ డిస్ ప్లేతో పాటు సైడ్ thin bezels అలాగే కింద భాగంలో chin ఉండనున్నట్లు సమాచారం.

image : Nokia 5

డ్యూయెల్ కెమెరాతో ..

డ్యూయెల్ కెమెరాతో ..

కాగా ఈ ఫోన్ డ్యూయెల్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తోంది. fingerprint sensor ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. volume rocker key, power buttonలు డివైస్ కుడి భాగంలో రానున్నాయి.

image: Nokia 5

2/3 GB RAM

2/3 GB RAM

ఈ ఫోన్ 2 GB RAM/ 16 GB storage, 3 GB RAM/32 GB internal storage వేరియంట్లో రానుందని తెలుస్తోంది. బ్యాటరీ విషయానికొస్తే 2,970 mAh battery. దీని ధర ఎంతనేది తెలియలేదు. కాగా Nokia 5.1 ధరను కంపెనీ 219 డాలర్లుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Best Mobiles in India

English summary
The Nokia 5.1 Plus comes with vertically placed dual-camera setup with a flash below the dual-cameras. The fingerprint sensor lies on the rear side of the device. More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X