Home
Mobile

నోకియా 5.1 ప్లస్ మొబైల్ రూ.10,999 ధరకే త్వరపడండి

హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఇండియాలో ఒకేసారి నోకియా 5.1 ప్లస్,నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఇండియాలో ఒకేసారి నోకియా 5.1 ప్లస్,నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్స్ ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు నోకియా 5.1 ప్లస్ మొదటి సారి సేల్ కి వచ్చింది.ఈ మొబైల్ యొక్క సేల్ ఈ రోజు మధ్యాహ్నం 12:00 pm కి ఫ్లిప్ కార్ట్ లో మొదలయింది. ఈ మొబైల్ కొనాలి అనుకున్నవారు రూ. 10,999 ధరతో పొందవచ్చు. అంతే కాకుండా ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి ఎయిర్టెల్ రూ.1,800 ఇన్‌స్టెంట్‌ క్యాష్ బ్యాక్ తో పాటు 240 జీబీ ఉచిత డేటా ను కూడా ఇస్తుంది.

నోకియా 5.1ప్లస్ ఫీచర్స్....

నోకియా 5.1ప్లస్ ఫీచర్స్....

5.86 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (720x 1520పిక్సల్స్) విత్ 2.5డి గ్లాస్ ప్రొటెక్షన్ అండ్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ మంత్లీ ప్యాచ్ అప్‌డేట్స్, మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టా-కోర్ సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ టెక్నాలజీ, 3060mAh బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్ 4జీ వోల్ట్ సపోర్ట్.

ధర...

ధర...

నోకియా 5.1 ప్లస్ 3 జీబీ ర్యామ్ + 32 జీబీ, 4జీబి ర్యామ్ + 64 జీబీ వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 15,999 గా కంపెనీ నిర్ణయించింది. ఫ్లిప్ కార్ట్ మరియు నోకియా అధికారిక వెబ్ సైట్ Nokia.com లో ఈ నోకియా 5.1 ప్లస్ ను విక్రయించవచ్చు.

ఎయిర్టెల్  రూ.1,800 ఇన్‌స్టెంట్‌ క్యాష్ బ్యాక్....

ఎయిర్టెల్ రూ.1,800 ఇన్‌స్టెంట్‌ క్యాష్ బ్యాక్....

ఈ నోకియా 5.1 ప్లస్ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి ఎయిర్టెల్ రూ.1,800 ఇన్‌స్టెంట్‌ క్యాష్ బ్యాక్ తో పాటు 240 జీబీ ఉచిత డేటా ను కూడా ఇస్తుంది. అయితే వినియోగదారుడు రూ 199, రూ 249 లేదా రూ .448 తో రీఛార్జి చేయించుకోవాలి .

నోకియా 6.1 ప్లస్ ఫీచర్స్....

నోకియా 6.1 ప్లస్ ఫీచర్స్....

5.80 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2280 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్ 4జీబి, స్టోరేజ్ వేరియంట్ 64జీబి, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3060 mAh బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Nokia 5.1 Plus now available in India for ₹10,999.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X