అభిమానులకు శుభవార్త, 3జిబి ర్యామ్‌తో నోకియా 5

By Hazarath
|

హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ ఏడాది నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌ ను లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది అప్పుడు 2జిబి ర్యామ్ తోనే వచ్చింది. అయితే ఇప్పుడు అభిమానుల కోసం 3జిబి ర్యామ్ వేరియంట్ ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2 జిబి ర్యామ్ ధర రూ. 12,899 కాగా ఇప్పుడు వచ్చిన 3 జిబి ర్యామ్ వేరియంట్ ధరను రూ.13,499గా కంపెనీ నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు.

 

రూ. 5990కే అదిరిపోయే డ్యూయెల్ సెల్ఫీ కెమెరా ఫోన్రూ. 5990కే అదిరిపోయే డ్యూయెల్ సెల్ఫీ కెమెరా ఫోన్

అభిమానులకు శుభవార్త, 3జిబి ర్యామ్‌తో నోకియా 5

నోకియా 5 ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Most Read Articles
Best Mobiles in India

English summary
Nokia 5 3GB RAM Variant Launched in India: Price, Specifications, Release Date more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X