క్లాసికల్ డ్యూయల్ సిమ్ ఫోన్ ‘నోకియా 515’

Posted By:

తన ఫీచర్ ఫోన్ సామ్రాజ్యాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో ఫిన్నిష్ హ్యాండ్‌సెట్ మేకర్ నోకియా అందంగా డిజైన్ చేయబడిన నోకియా 515 ఫొన్‌ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ క్లాసికల్ ఫీచర్ ఫోన్ సింబియాన్ ఎస్40 ఆపరేటింగ్ సిస్టం పై స్పందిస్తుంది. ఇండియన్ మార్కెట్లో నోకియా 515 ధర రూ.10,000పైనే ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా. దేశీయ విపణిలో నోకియా 515 విడుదలకు సంబంధించి నోకియా ఇండియ వెబ్‌సైట్ తన లిస్టింగ్స్‌లో ‘కమ్మింగ్ సూన్'అని పేర్కొంది.

నోకియా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి.

నోకియా 515లోని ప్రధాన స్పెసిఫికేషన్‌లు:

సింబియాన్ ఎస్40 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 102.7 గ్రాములు, 2.4 అంగుళాల QVGA LCD డిస్‌ప్లే, 256 ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, పానోరమా మోడ్), 3జీ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ.

పీఛర్లు మరొక్కసారి:

ఫోన్ బరువు 102.7 గ్రాములు,
2.4 అంగుళాల QVGA LCDడిస్‌ప్లే,
సింబియాన్ ఎస్40 ఆపరేటింగ్ సిస్టం,
256 ఎంబి ర్యామ్,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, పానోరమా మోడ్),
3జీ కనెక్టువిటీ, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ.

నోకియా 515 ఉత్తమ ఎంపికేనా..?

ఒక్క మాటలో చెప్పాలంటే, నోకియా 515 సాధారణ ఫీచర్లను కలిగి ఉన్న లగ్జరీ ఫోన్. ఈ ఫోన్‌కు వెచ్చించే ధరతో డ్యూయల్ కోర్ ప్రాసెసర్ కలిగిన ఆండ్రాయిడ్ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను సొంతం చేసుకోవచ్చు. నోకియా ఫోన్ ఎంపిక పూర్తిగా వినియోగదారుడి అభిరుచిపైనే ఆధారపడి ఉంటుంది. మన్నిక విషయంలో నోకియా 515 పూర్తి సంతృప్తినిస్తుందనే విశ్లేషణలు మార్కెట్లో వ్యక్తమవుతున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Nokia 515 Dual SIM Gets Listed Under Coming Soon

క్లాసికల్ డ్యూయల్ సిమ్ ఫోన్ ‘నోకియా 515'

Nokia 515 Dual SIM Gets Listed Under Coming Soon Tag on Nokia India website

Nokia 515 Dual SIM Gets Listed Under Coming Soon Tag on Nokia India websit

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting