మార్కెట్లోకి నోకియా లేటెస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 115’!

|

భారత్ వంటి ప్రముఖ మార్కెట్‌లలో అత్యధిక వినియోగదారుల సంఖ్యను కలిగి ఉన్న నోకియా తాజాగా ‘నోకియా 515' లేటస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్ నోకియా షాప్ ఈ ఫోన్‌ను రూ.10,505కు ఆఫర్ చేస్త్తోంది. ఔత్సాహికులు ఈ స్టోర్‌లోకి లాగినై నోకియా 115ను ముందస్తుగా బుక్ చేుసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో నోకియా 515 హ్యాండ్‌సెట్‌ను సింగిల్ సిమ్, ఈజీ స్వాప్ డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో ఆవిష్కరించటం జరిగింది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అయితే, ఇండియన్ మార్కెట్లో మాత్రం డ్యూయల్ సిమ్ వేరియంట్ మాత్రమే లభ్యంకానుంది. నోకియా 515 ప్రత్యేకమైన ఆల్యూమినియమ్ బాడీ ప్యానల్‌ను కలిగి ఉంటుంది. తద్వారా ఫోన్ హుందా లుక్‌ను సంతరించుకుంటుంది. ఫోన్ డిస్‌ప్లే స్ర్కాచ్ రెసిస్టెంట్ గొరిల్లా గ్లాస్ 2 పటిష్టతను కలిగి ఉంటుంది. ఫోన్ పరిమాణం 114 x48x11మిల్లీమీటర్లు, బరువు 102.7 గ్రాములు.

నోకియా 515 ఫీచర్లు:

2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే (రిసల్యూషన్240x 320పిక్సల్స్, 166పీపీఐ),
నోకియా సిరీస్ 40 ప్లాట్‌ఫామ్,
64ఎంబి ర్యామ్,
256ఎంబి బుల్ట్‌ఇన్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, 3జీ,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (528 గంటల స్టాండ్‌బై, 10 గంటల టాక్‌టైమ్).

ఫోన్‌లో లోడ్‌చేసిన ప్రీలోడెడ్ అప్లికేషన్‌లు: ఫేస్‌బుక్, ట్విట్టర్, నింబజ్, మెయిల్ ఫర్ ఎక్స్‌ఛేంజ్

 మార్కెట్లోకి నోకియా లేటెస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 115’!

మార్కెట్లోకి నోకియా లేటెస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 115’!

మార్కెట్లోకి నోకియా లేటెస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 115'!

భారత్ వంటి ప్రముఖ మార్కెట్‌లలో అత్యధిక వినియోగదారుల సంఖ్యను కలిగి ఉన్న నోకియా తాజాగా ‘నోకియా 515' లేటస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేసింది. నోకియాఅధికారిక ఆన్‌లైన్ స్టోర్ నోకియా షాప్ ఈ ఫోన్‌ను రూ.10,505కు ఆఫర్ చేస్త్తోంది.

మార్కెట్లోకి నోకియా లేటెస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 115'!
 
మార్కెట్లోకి నోకియా లేటెస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 115'!

అంతర్జాతీయ మార్కెట్లో నోకియా 515 హ్యాండ్‌సెట్‌ను సింగిల్ సిమ్, ఈజీ స్వాప్ డ్యూయల్ సిమ్ వేరియంట్‌లలో ఆవిష్కరించటం జరిగింది.

మార్కెట్లోకి నోకియా లేటెస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 115'!

మార్కెట్లోకి నోకియా లేటెస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 115'!

అయితే, ఇండియన్ మార్కెట్లో మాత్రం డ్యూయల్ సిమ్ వేరియంట్ మాత్రమే లభ్యంకానుంది. నోకియా 515 ప్రత్యేకమైన ఆల్యూమినియమ్ బాడీ ప్యానల్‌ను కలిగి ఉంటుంది. తద్వారా ఫోన్ హుందా లుక్‌ను సంతరించుకుంటుంది. ఫోన్ డిస్‌ప్లే స్ర్కాచ్ రెసిస్టెంట్ గొరిల్లా గ్లాస్ 2 పటిష్టతను కలిగి ఉంటుంది. ఫోన్ పరిమాణం 114 x48x11మిల్లీమీటర్లు, బరువు 102.7 గ్రాములు.

మార్కెట్లోకి నోకియా లేటెస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 115'!

మార్కెట్లోకి నోకియా లేటెస్ట్ వర్షన్ ఫీచర్ ఫోన్ ‘నోకియా 115'!

నోకియా 515 ఫీచర్లు:

2.4 అంగుళాల QVGA డిస్‌ప్లే (రిసల్యూషన్240x 320పిక్సల్స్, 166పీపీఐ),
నోకియా సిరీస్ 40 ప్లాట్‌ఫామ్,
64ఎంబి ర్యామ్,
256ఎంబి బుల్ట్‌ఇన్ మెమెరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత,
5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
కనెక్టువిటీ ఫీచర్లు: బ్లూటూత్, ఎడ్జ్, జీపీఆర్ఎస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ, 3జీ,
1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ (528 గంటల స్టాండ్‌బై, 10 గంటల టాక్‌టైమ్).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X