Just In
- 24 min ago
Republic Day ఆఫర్స్ ..! ల్యాప్‌టాప్‌ల పై రూ.30,000 వరకు ఆఫర్..? ఇంకా...
- 2 hrs ago
Vivo Y20G కొత్త స్మార్ట్‌ఫోన్ సేల్స్ మొదలయ్యాయి!! అందుబాటు ధరలో బెస్ట్ ఫోన్..
- 14 hrs ago
Vu కొత్త టీవీల ఫీచర్ల మీద ఓ లుక్ వేయండి!! ధర కూడా అందుబాటులోనే...
- 17 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
Don't Miss
- Sports
నాకూ కరోనా వచ్చింది.. వైరస్ జోక్ కాదు: సానియా
- News
ప్రాణాలు తీసిన పొగమంచు: వాహనం నుజ్జునుజ్జు: 13 మంది దుర్మరణం: రహదారి రక్తసిక్తం
- Movies
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రూ.16,000 నోకియా 6.1 ప్లస్ ఫోన్ ను రూ.999 చెల్లించి సొంతం చేసుకోండి...!
రెండు నెలల క్రితం హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఇండియాలో నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ.15,999 ధరతో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ని రూ.999 ధరకే కొనుక్కోవచ్చు .ఈ అవకాశం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో లభిస్తుంది. ఈ శీర్షిక లో భాగంగా నోకియా 6.1ప్లస్ స్మార్ట్ ఫోన్ ను రూ.999 ధరకే ఎలా పొందాలో మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి
డ్యుయల్ డిస్ప్లేతో చైనా మార్కెట్లో లాంచ్ అయిన Nubia X

మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉండాలి....
ఇందుకోసం మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉండాలి. ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా 6.1 ప్లస్ సెలెక్ట్ చేసిన తర్వాత అందులో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ క్లిక్ చేయాలి. మీకు రూ.15,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది

డిస్కౌంట్ ఎంత అన్నది మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది....
అయితే డిస్కౌంట్ ఎంత అన్నది మీ పాత స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.15,000 డిస్కౌంట్ వచ్చిందంటే నోకియా 6.1 ప్లస్ స్మార్ట్‌ఫోన్ మీకు రూ.999 ధరకే సొంతం అవుతుంది.

నవంబర్ 1న ప్రారంభమయ్యే బిగ్ దివాళీ సేల్‌లో...
ఒకవేళ మీ ఎక్స్‌ఛేంజ్ వ్యాల్యూ తక్కువగా ఉన్నా నవంబర్ 1న ప్రారంభమయ్యే బిగ్ దివాళీ సేల్‌లో ఎస్‌బీఐ కార్డుపై 10% డిస్కౌంట్ లభిస్తుంది. దాంతోపాటు ఫోన్‌పే పైనా 10% డిస్కౌంట్ పొందొచ్చు.

నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు ....
5.80 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2280 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్ 4జీబి, స్టోరేజ్ వేరియంట్ 64జీబి, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3060 mAh బ్యాటరీ.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190