Home
Mobile

రెండు వేరియంట్‌లలో నోకియా 6, ఇండియాలో ధర ఇంతే!

ఇండియాలో నోకియా 6 ఫోన్, రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

By Sivanjaneyulu Bommu

న్యూఢిల్లీలో నిర్వహించిన స్పెషల్ మీడియా ఈవెంట్‌లో భాగంగా హెచ్‌ఎండి గ్లోబల్.. నోకియా 6, నోకియా 5, నోకియా3 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి కీలక వివరాలను వెల్లడించింది.

Read More : త్వరలో రాబోతోన్న 8జీబి ర్యామ్ ఫోన్స్ ఇవే..?

రెండు వేరియంట్‌లలో నోకియా 6

రెండు వేరియంట్‌లలో నోకియా 6

హెచ్‌ఎండి గ్లోబల్ వెల్లడించిన వివరాల ప్రకారం నోకియా 6 ధర ఇండియన్ మార్కెట్లో రూ.20,000లోపు ఉంటుంది. రెండు వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి (3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్), రెండవ వేరియంట్ వచ్చేసరికి (4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం ఉం

నోకియా 6 పూర్తి స్పెసిఫికేషన్స్..

నోకియా 6 పూర్తి స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 5 స్పెసిఫికేషన్స్..

నోకియా 5 స్పెసిఫికేషన్స్..

హెచ్‌ఎండి గ్లోబల్ వెల్లడించిన వివరాల ప్రకారం నోకియా 5 ధర ఇండియన్ మార్కెట్లో రూ.15,000లోపు ఉంటుంది. స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.. 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ.

నోకియా 3 ధర రూ.10,000లోపు

నోకియా 3 ధర రూ.10,000లోపు

హెచ్‌ఎండి గ్లోబల్ వెల్లడించిన వివరాల ప్రకారం నోకియా 3 ధర ఇండియన్ మార్కెట్లో రూ.10,000 వరకు ఉండొచ్చు. డివైస్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి.. 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MTK 6737, క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

 నోకియా 3310

నోకియా 3310

హెచ్‌ఎండి గ్లోబల్ వెల్లడించిన వివరాల ప్రకారం నోకియా 3310 ధర రూ.4,000లోపు ఉంటుంది. డివైస్  స్పెసిఫికేషపన్స్ వచ్చేసరికి... 2.4 అంగుళాల QVGA డి‌స్‌ప్లే, నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టం, 16MB ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32 జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 1200 mAh రిమూవబుల్ బ్యాటరీ (22 గంటల టాక్ టైమ్, 31 రోజుల స్టాండ్ బై టైమ్), బ్లుటూత్ కనెక్టువిటీ 3.0 విత్ స్లామ్, మైక్రో యూఎస్బీ, అందుబాటులో ఉండే రంగులు (వార్మ్ రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రే),

Best Mobiles in India

English summary
Nokia 6, Nokia 5, Nokia 3 and Nokia 3310 price details revealed ahead of June launch. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X