నోకియాతో పొటీ.. గెలుద్దామనే..

Posted By: Staff

నోకియాతో పొటీ.. గెలుద్దామనే..

నోకియా 600 చూడడానికి చాలా అందంగా ఉండి స్లిమ్ అండ్ స్లీక్ స్టయిలిష్ డిజైన్‌ మొబైల్ పోన్. దీనికి పోటీగా మార్కెట్లోకి సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియో మొబైల్ ఫోన్ ని విడుదల చేసింది. నోకియా 600లో ఉన్న స్పెషల్ ఫీచర్ ఏమిటంటే ఎఫ్‌ఎమ్ రేడియో లోపల నిక్షిప్తం చేయడం జరిగింది. దీనివల్ల ఎటువంటి ఇయర్ ఫోన్స్ మొబైల్‌కి అనుసంధానం చేయకుండానే ఎఫ్‌ఎమ్ రేడియోలో స్టేషన్స్‌ని ట్యూన్ చేయవచ్చు. వీటితో పాటు మరిన్ని నోకియా 600 ఫీచర్స్‌ని ఇప్పుడు మనం చూద్దాం..

నోకియా 600 మొబైల్ ఫీచర్స్:

చుట్టుకొలతలు
సైజు: 111 x 53 x 14.25 mm
బరువు: 100 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: TFT Touchscreen
సైజు : 3.20 inch
కలర్స్, పిక్టర్స్: 16.7 million colors & 16:9 nHD (640 X 360 pixels)

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Symbian Belle OS
సిపియు: 1GHz ARM 11 Processor, 512MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 2GB memory Card Inserted, 2GB Internal Memory
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB


కెమెరా
ప్రైమెరీ కెమెరా: 5 Megapixels, 2592х1944 pixels , Dual LED flash, Fixed Focus, Geo-tagging
వీడియో రికార్డింగ్: 720p HD Video Recording Capability @30fps

కనెక్టివిటీ & కమ్యూనికేషన్
డేటా: EDGE, GPRS, HSPA
బ్లూటూత్ & యుఎస్‌బి: v3.0 with A2DP Stereo & v2.0 micro USB, USB on-the-go support
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g
హెడ్ సెట్: 3.5mm stereo headset jack
రేడియో: Stereo FM radio with RDS, FM Transmitter
జిపిఎస్: A-GPS
3జీ: Yes

మ్యూజిక్ & వీడియో

మ్యూజిక్ ఫార్మెట్: MP3, WMA, AMR, MIDI, AAC, eAAC, eAAC+
వీడియో ఫార్మెట్: MPEG4, H.263, H.264, DivX, XviD, WMV, RealVideo 10, Flash Video

బ్యాటరీ
టైపు: BL-5H 1200mAh Standard batteryే
వేర్ ఫీచర్స్: Web TV Widgets, Flash Lite 4.0, Accelerometer, Ambient light sensor
మార్కెట్లో లభించే కలర్స్: Black, White, Pink and Lime

ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న నోకియా 600 మొబైల్ ధర ఇండియన్ మొబైల్ మార్కెట్లో సుమారుగా రూ 12, 500గా ఉండవచ్చునని నిపుణులు అభిప్రాయం. ఇక సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో నియో ఫీచర్స్ గనుక చూసినట్లైతే...

సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో నియో ఫీచర్స్‌:

సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో నియో ఫీచర్స్‌ని గమనించినట్లేతే 4.3 ఇంచ్ స్క్రీన్ సైజుతో పాటు టచ్ స్క్రీన్‌ని కలిగి ఉండడమే కాకుండా మొబైల్ 720 X 1280 ఫిక్సల్ రిజల్యూషన్ డిస్ ప్లే దీని సోంతం. ఇందులో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్ ఏమిటంటే ఇది క్రింద పడినా కూడా చెక్కుచెదరదు. దీనితో పాటు సోనీ మొబైల్ బ్రేవియా ఇంజన్ అదనపు ప్రత్యేకం.

సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియోలో 320 MB మొమొరీ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఇందులో ఉన్న 512 MB RAM డివైజ్‌తో పాటు మొమొరీని మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. మొబైల్‌తో పాటు 8జిబి మొమొరీ ఉచితంగా లభిస్తుంది. ఇక హెచ్‌టిసి విగోర్ కూడా మొమొరీని 32జిబి వరకు సపోర్ట్ చేస్తుంది. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియా నియో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్ 2.3తో రన్ అవుతుంది. ఇందులో 1GHz Scorpion ప్రాసెసర్‌తో పాటు ఎడిరినో 250 జిపియు, క్వాలికామ్ MSM8255 స్నాప్ డ్రాగన్ సిపియు పవర్ పుల్ ప్రాసెసర్స్ నిక్షిప్తం చేయబడ్డాయి.

ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో నియో మొబైల్ మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లు అయిన HDMI port, MP4/H.264/WMV player, MP3/WMA/WAV/eAAC+లను సపోర్ట్ చేస్తాయి. ఇక కనెక్టివిటీ, కమ్యూనికేషన్ టెక్నాలజీలైన బ్లూటూత్, వై-పై లను కూడా సపోర్ట్ చేస్తుంది. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో నియో బ్యాటరీ స్టాండ్ బై టైమ్ 2జీ నెట్ వర్క్‌కి 430 గంటలు కాగా, 3జీ నెట్ వర్క్‌కి 400 గంటలు. ఆపకుండా మ్యూజిక్‌ని ఆస్వాదించినట్లైతే సుమారుగా మొబైల్ బ్యాటరీ బ్యాక్ అప్ 31 గంటల పాటు వస్తుంది. సోనీ ఎరిక్సన్ ఎక్స్ పీరియో నియో మొబైల్ ధర ఇండియన్ మార్కెట్లో సుమారుగా రూ 22,990గా ఉండవచ్చునన

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot