వరస హిట్‌లతో దూసుకుపోతుంది....!!

Posted By: Prashanth

వరస హిట్‌లతో దూసుకుపోతుంది....!!

 

వరస హిట్లతో స్మార్మ్‌ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న నోకియా లూమియా సిరీస్ నుంచి 610, 710 మోడల్స్‌లో హ్యాండ్‌సెట్‌లను లాంచ్ చేసి. ఆకట్టుకునే అంశాలను ఈ ఫోన్‌లలో పొందుపరిచారు. వాటి వివరాలు క్లుప్తంగా తెలుసుకుందాం...

నోకియా లూమియా 610:

పటిష్టమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో రూపుదిద్దుకున్న 3.7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్) , 5 మెగా పిక్సల్ కెమరా (ఆటో ఫోకస్, ఎల్ ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్), క్వాలిటీ వీడియో రికార్డింగ్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్ 10), ఎడ్జ్ (క్లాస్ 10), వై-ఫై ( 802.11 b/g/n ), బ్లూటూత్ అదనంగా A2DP కనెక్టువిటీ, యూఎస్బీ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 256ఎంబీ ర్యామ్, 800 MHz ప్రాసెసర్, 2జీ నెట్ వర్క్ సపోర్ట్, 3జీ నెట్ వర్క్ (HSDPA 850 / 900 / 1900 / 2100 సపోర్ట్), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం, బ్యాటరీ స్టాండ్ బై 530 గంటలు, బరువు 131.5గ్రాములు.

నోకియా లూమియా 710:

పటిష్టమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో రూపుదిద్దుకున్న 3.7 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్ ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్) , 5 మెగా పిక్సల్ కెమరా (ఆటో ఫోకస్, ఎల్‌ఈడి ఫ్లాష్, జియో ట్యాగింగ్), క్వాలిటీ వీడియో రికార్డింగ్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్ 33), ఎడ్జ్ (క్లాస్ 33), వై-ఫై ( 802.11 b/g/n ), బ్లూటూత్ అదనంగా A2DP కనెక్టువిటీ, యూఎస్బీ కనెక్టువిటీ, 8జీబి ఇంటర్నల్ మెమరీ, 512 ఎంబీ ర్యామ్, ఆడిర్నో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1.4 GHz స్కార్పియన్ ప్రాసెసర్, క్వాల్కమ్ MSM8255 స్నాప్ డ్రాగన్ చిప్‌సెట్, 2జీ నెట్‌వర్క్ సపోర్ట్, 3జీ నెట్‌వర్క్ (HSDPA 900 / 1900 / 2100 and HSDPA 850 / 900 / 1700 / 1900 / 2100 for Canada), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, మైక్రోసాఫ్ట్ విండోస్ ఫోన్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం, బ్యాటరీ స్టాండ్ బై 400 గంటలు, బరువు 125.5గ్రాములు.

ఇండియన్ మార్కెట్లో నోకియా లూమియా 710 ధర రూ.19,000. లూమియా 610 ధర తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot