నోకియా సూపర్ ఫోన్ '6760'..

Posted By: Staff

నోకియా సూపర్ ఫోన్ '6760'..

 

ఇండియన్ మొబైల్ మార్కెట్లోకి పుల్ కీబోర్డుతో విడుదలైన మొబైల్ ఫోన్ 'నోకియా 6760' సైడ్ - స్లైడ్ ఫామ్ ఫోన్. నోకియా 6760 స్మార్ట్ ఫోన్ చూపరులు చూసేందుకు మంచి లుక్‌తో కనిపిస్తుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 2.4 ఇంచ్‌లుగా టచ్ స్క్రీన్ డిస్ ప్లేని రూపొందించడం జరిగింది. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది.

మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా 120 MB మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో‌ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 8జిబి వరకు విస్తరించుకొవచ్చు. ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ మార్కెట్లో లభించే అన్ని రకాల మ్యూజిక్ ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. మొబైల్ వెనుక భాగాన ఉన్న 3.15 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ఫిక్సడ్ ఫోకస్ కెమెరా ప్రత్యేకం. మొబైల్ బరువు 124.3 గ్రాములు. మొబైల్ చుట్టుకొలతలు 97.6 x 58 x 15.6 mm.

పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్ అప్‌ని అందించేందుకు గాను ఇందులో 500 mAh Li-Polymer బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. బ్యాటరీ టాక్ టైమ్ 5 గంటలు. బ్యాటరీ స్టాండ్ బై టైమ్ 500 గంటలు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో దీని ధర సుమారుగా రూ 10,000 వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణుల అంచనా.. వన్ ఇండియా మొబైల్ పాఠకులకు 'నోకియా 6760' మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా..

'నోకియా 6760' మొబైల్ ప్రత్యేకతలు:

* Side-slide with full keyboard

* Internet keys available

* Social networking support

* Mobile email, Instant messaging, Maps

* 2.4 inches display with touch facility and resolution of 240 x 320 pixels

* Accelerometer for automatic portrait and landscape orientation

* 3.15 MP camera with fixed focus

* Video recording available

* Symbian Operating System, S60 rel 3.2

* Bluetooth version 2.0

* GPRS and EDGE data network

* USB v2.0 microUSB

* Audio and video player

* 3D sound effect stereo speakers

* 120 MB internal memory, Expandable up to 8 GB

* Battery type is 1500 mAh Li-Polymer battery, talk time up to 5 hour and stand by up to 500 hour

* Dimension: 97.6 x 58 x 15.6 mm

* Weight: 124.3 gram

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot