Home
Mobile

ఆకట్టుకునే ఫీచర్లతో ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 7.1

హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఇండియాలో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.నోకియా 7.1 పేరుతో డివైస్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది.

హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఇండియాలో సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.నోకియా 7.1 పేరుతో డివైస్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది.మొదట ఈ నోకియా 7.1 డిసెంబర్ 6న విడుదల పుకారాలు వినిపించాయి అయితే అందరిని ఆశ్చర్య పరుస్తూ నిన్న ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. గ్లాస్ మిడ్‌నైట్ బ్లూ, గ్లాస్ స్టీల్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.డిసెంబర్ 7నుంచి రూ.19,999 ధరతో నోకియా అధికారిక వెబ్ సైట్ Nokia.com లో ఈ ఫోన్ లభించనుంది.

ధర...

ధర...

4జేబీ ర్యామ్ +64 జీబీ వేరియంట్ తో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 19,999 గా కంపెనీ నిర్ణయించింది.డిసెంబర్ 7నుంచి నోకియా అధికారిక వెబ్ సైట్ Nokia.com లో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు.

నోకియా 7.1 పై ఎయిర్టెల్ బంపర్ ఆఫర్లు..

నోకియా 7.1 పై ఎయిర్టెల్ బంపర్ ఆఫర్లు..

నోకియా 7.1 కొనుగోలు చేసిన వారికి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్లు ఇవ్వనుంది.తమ ప్రీపెయిడ్ యూజర్లకు 1TB ఫ్రీ డేటా ఇవ్వనుంది.అలాగే పోస్ట్ పెయిడ్ యూజర్లకు 120జిబి ఫ్రీ డేటా తో పాటు 3 నెలల Netflix సబ్‌స్క్రిప్షన్ మరియు 1 సంవత్సరం అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ను ఇవ్వనుంది.

HDFC క్రెడిట్ /డెబిట్ కార్డ్...

HDFC క్రెడిట్ /డెబిట్ కార్డ్...

HDFC క్రెడిట్ /డెబిట్ కార్డ్ తో ఉపయోగించి కొనుగోలు చేసిన వారికి 10% క్యాష్ బ్యాక్ వస్తుంది.

 ఫీచర్లు...

ఫీచర్లు...

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2244 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Nokia 7.1 Launched in India at a Price of Rs. 19,999, Goes on Sale December 7.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X