Home
Mobile

అక్టోబర్ 11న ఇండియా మార్కెట్లోకి రానున్న నోకియా 7.1,నోకియా 7.1 ప్లస్

హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఇండియాలో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ పేర్లతో పేర్లతో రెండు డివైస్‌లను ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనుంది .

హెచ్ఎండి గ్లోబల్ నోకియా ఇండియాలో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తుంది. నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ పేర్లతో పేర్లతో రెండు డివైస్‌లను ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనుంది . అన్ని కుదిరితే ఈ ఫోన్ల యొక్క లాంచ్ ఈవెంట్ అక్టోబర్ 11న జరగనుంది. ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో వస్తున్న ఈ డివైస్‌లు అతి త్వరలోనే రానున్నఆండ్రాయిడ్‌ 9 తో అప్‌గ్రేడ్‌ అవుతాయని కంపెనీ వాగ్దానం చేసింది.

నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ : ధర

నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ : ధర

నోకియా 7. 1 ధర సుమారు రూ. 33,680 కాగా నోకియా 7.1 ప్లస్ ధర రూ. 21,499 ఉండవచ్చు అని అంచనా .

నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ : డిజైన్ & డిస్‌ప్లే

నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ : డిజైన్ & డిస్‌ప్లే

నోకియా 7.1, నోకియా 7.1ప్లస్‌ గతంలో విడుదల అయిన నోకియా 6.1 ప్లస్‌, నోకియా 5.1 ప్లస్‌ తరహాలోనే ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ నాచ్‌ డిస్‌ప్లే, ఆల్‌-గ్లాస్‌ డిజైన్‌తో రూపొందిందట. ఒప్పో ఎఫ్‌ 9 ప్రొ , వివో 11 ప్రొ ఫోన్లకు ఇదిపోటీ ఇవ్వనుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ : కెమెరా

నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ : కెమెరా

నోకియా 7.1 ప్లస్ , నోకియా 7.1 డ్యూయల్ వెనుక కెమెరా కాన్ఫిగరేషన్లను Zeiss లెన్సులు కలిగి ఉంటాయి. ఈ డివైజులలో ఒక సెల్ఫీలే కెమెరా ఉంటుంది. నివేదికల ప్రకారం. నోకియా 7.1 ప్లస్ డ్యూయల్ కెమెరా సెటప్ 13MP ప్రైమరీ సెన్సార్ మరియు ఒక 12MP సెకండరీ సెన్సార్ కలిగి ఉంటుంది. ముందు కెమెరా 20MP కావచ్చు.

నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ : ప్రాసెసర్,బ్యాటరీ & మెమరీ

నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ : ప్రాసెసర్,బ్యాటరీ & మెమరీ

నోకియా 7.1 ప్లస్ స్నాప్డ్రాగెన్ 710 ప్రాసెసర్ ద్వారా ఆధారితం అవుతుంది. ఫోన్ దిగువన టైప్-C USB పోర్టును పోషిస్తుంది. 6GB RAM / 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది , నోకియా 7.1 ప్లస్ 18W వేగవంతమైన ఛార్జింగ్ కీ కూడా మద్దతు ఇస్తుంది. బ్యాటరీ 3,400 mAh గా ఉండవచ్చు.

నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ :సాఫ్ట్ వేర్

నోకియా 7.1, నోకియా 7.1 ప్లస్ :సాఫ్ట్ వేర్

ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో వస్తున్న ఈ డివైస్‌లు అతి త్వరలోనే రానున్నఆండ్రాయిడ్‌ 9 తో అప్‌గ్రేడ్‌ అవుతాయని కంపెనీ వాగ్దానం చేసింది.

Best Mobiles in India

English summary
Nokia 7.1 Plus, Nokia 7.1 India launch on October 11.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X