Just In
- 18 hrs ago
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- 1 day ago
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
- 2 days ago
కొత్త OnePlus 11R తయారీ ఇండియాలోనే! లాంచ్ కూడా త్వరలోనే!
- 2 days ago
WhatsApp లో కొత్త ఫీచర్ ! వాయిస్ రికార్డింగ్ ను స్టేటస్ లు గా మార్చుకోండి!
Don't Miss
- Movies
Walter Veerayya, Veera Simha Reddy collections.. జోరుగా వీరయ్య వసూళ్లు.. వీరసింహారెడ్డి పరిస్థితి షాకింగ్‌గా!
- Sports
IND vs NZ: ఆ ఒక్కటి కూడా గెలిస్తే రోహిత్ సేనదే అగ్రస్థానం!
- News
Twist: లేడీ టెక్కీ కారు ఎపిసోడ్ కేసులో ట్విస్ట్, అందరికి సినిమా కనపడింది. ఇంకోసారి ? !
- Finance
Pakistan debts: పాకిస్థాన్ పరిస్థితి ఇంత దారుణమా ?
- Lifestyle
లైఫ్ పార్ట్నర్తో ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఇలా ఏర్పరచుకోండి
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
ఫ్రీ ఆర్డర్‌కి వచ్చిన నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్లు
హెచ్‌ఎండీ గ్లోబల్ ఇటీవల లాంచ్ చేసిన నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్ల ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అయ్యాయి. భారత్‌లో ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లను ప్రారంభించినట్టు హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రకటించింది. మార్చిలో ఈ ఫోన్లు అందుబాటులోకి రాగా ఈ నెల మొదటి వారంలో ఈ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయ్యాయి. బుక్ చేసుకున్న వారికి ఏప్రిల్ 30 నుంచి ఈ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. ఆన్ లైన్ స్టోర్లతో పాటు ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి. సంగీత, పూర్విక, బిగ్ సి, క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి ఎంపిక చేసిన అవుట్‌లెట్లలో కూడా ఈ రెండు హ్యాండ్‌సెట్లు దొరకనున్నాయి.

నోకియా 7 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్‌ఓసీ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ వీ5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 8 సిరోకో ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్‌ప్లే, 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బారోమీటర్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

ధరలు
నోకియా 7 ప్లస్ ధర రూ.25,999గా కంపెనీ నిర్ణయించింది. నోకియా సిరోకో ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్‌ఫై ఎయిర్‌టెల్ తన యూజర్లకు 20జీబీ అదనపు డేటాను ఆఫర్ చేయనుంది. పోస్టుపెయిడ్ కస్టమర్లు రూ.399, రూ.499 ప్లాన్లపై నెలకు 20జీబీ కాంప్లిమెంటరీ డేటా పొందనున్నారు. 2018 డిసెంబర్ 31 వరకు ఎయిర్‌టెల్ టీవీ యాప్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనుంది.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను
ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసే కస్టమర్లు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందనున్నారు. మేక్‌మైట్రిప్ ద్వారా జరిపే దేశీయ హోటల్స్ బుకింగ్స్‌పై 25 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభించనుంది.

అమెజాన్ ఇండియా, నోకియా.కామ్/ఫోన్లలో..
అమెజాన్ ఇండియా, నోకియా.కామ్/ఫోన్లలో ఇది అందుబాటులో నోకియా 7 ప్లస్ ఉండగా, ఫ్లిప్‌కార్ట్, నోకియా మొబైల్ షాపులో నోకియా సిరోకో అందుబాటులోకి రానుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470