నోకియా # బ్లాక్ బెర్రీ ‘సై అంటే సై’!!!

Posted By: Prashanth

నోకియా # బ్లాక్ బెర్రీ ‘సై అంటే సై’!!!

 

బిజినెస్ వర్గాలను ఆకట్టకునే క్రమంలో సై అంటే సై అంటూ రెండు గ్యాడ్జెట్ దిగ్గజాలు ఉవ్విల్లూరుతున్నాయి. రెండు వేరు వేరు ఆపరేటింగ్ ప్లాట్ ఫామ్‌లతో నోకియా, బ్లాక్‌బెర్రీలు స్మార్ట్ ఫోన్‌లను డిజైన్ చేసాయి. ‘నోకియా 700’, ‘బ్లాక్ బెర్రీ 9790’ మోడల్స్‌లో వస్తున్న ఈ గ్యాడ్జెట్స్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిద్దాం....

నోకియా 700:

* 3.2 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, * 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * 720 పిక్సల్ వీడియో రికార్డింగ్, * ఎల్‌ఈడీ ఫ్లాష్, జియో ట్యాగింగ్, * అన్‌ లిమిటెడ్ పోన్ బుక్, * అన్‌ లిమిటెడ్ కాల్ రికార్డ్స్, * ఇంటర్నల్ మెమెరీ 2జీబి, * మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32 జీబీ ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, * 512 ఎంబీ ర్యామ్, డేటా మేనేజిమెంట్ ఫీచర్లు: జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ సౌకర్యం. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు: ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో.

నెట్‌వర్క్ : 2జీ నెట్‌వర్క్ (జీఎస్ఎమ్), 3జీ నెట్‌వర్క్ (హెచ్ఎస్‌డీపీఏ)

బ్యాటరీ స్టాండ్ బై : 465 గంటల,

ఆపరేటింగ్ సిస్టం: సింబియాన్ బెల్లీ,

ప్రాసెసర్ : 1 GHz ARM11

బ్లాక్‌బెర్రీ 9790:

* 2.452 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే, * 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, * వీజీఏ వీడియో రికార్డింగ్, * ఎల్‌ఈడీ ఫ్లాష్, జియో ట్యాగింగ్, * అన్ లిమిటెడ్ పోన్‌బుక్, * అన్ లిమిటెడ్ కాల్ రికార్డ్స్, * ఇంటర్నల్ మెమెరీ 8జీబి, * మైక్రో‌ఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా 32జీబీ ఎక్స్‌ప్యాండబుల్ మెమెరీ, * 768 ఎంబీ ర్యామ్, డేటా మేనేజిమెంట్ ఫీచర్లు: జీపీఆర్ఎస్, ఎడ్జ్, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ సౌకర్యం. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు: ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్.

నెట్‌వర్క్ : 2జీ నెట్‌వర్క్ (జీఎస్ఎమ్), 3జీ నెట్‌వర్క్ (హెచ్ఎస్‌డీపీఏ)

బ్యాటరీ స్టాండ్ బై : 432 గంటల,

ఆపరేటింగ్ సిస్టం :BB OS 7.0

ప్రాసెసర్ : మార్వెల్ టావర్ MG1 1 GHz ప్రాసెసర్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot