మాయల మరాఠీ 'నోకియా 701'

నోకియా 701 స్మార్ట్ ఫోన్‌లో సింబియన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇనిస్టాల్ చేయడం జరిగింది. 1 GHz పవర్ పుల్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇక మెమరీ విషయానికి వస్తే ఇంటర్నల్‌గా 8జిబి, 512MB RAM, 1 GB ROMలతో పాటు, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంది. నోకియా 701 స్మార్ట్ ఫోన్ మరిన్ని ఫీచర్స్ క్లుప్తంగా....
నోకియా 701 మొబైల్ ధర, ప్రత్యేకతలు:
ధర సుమారుగా రూ:19,000/-
జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 850 / 900 / 1700 / 1900 / 2100
ప్రకటించినది తేది: 2011, August
విడుదల తేది: Available. Released 2011, September
సైజు
చుట్టుకొలతలు: 117.2 x 56.8 x 11 mm, 64 cc
బరువు: 131 g
డిస్ ప్లే
టైపు: LED-backlit IPS TFT, capacitive touchscreen, 16M colors
సైజు: 360 x 640 pixels, 3.5 inches (~210 ppi pixel density)
Gorilla Glass display
Nokia ClearBlack display
Multi-touch input method
Accelerometer sensor for auto-rotate
Proximity for auto turn-off
సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes
మొమొరీ
ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Detailed, max 30 days
ఇంటర్నల్ మొమొరీ: 8 GB storage, 512 MB RAM, 1 GB ROM
మొమొరీ కార్డ్ స్లాట్: microSD, up to 32GB, buy memory
డేటా
జిపిఆర్‌ఎస్: Class 33
ఎడ్జి: Class 33
3జీ: HSDPA, 14.4 Mbps; HSUPA, 5.76 Mbps
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n
బ్లాటూత్: Yes, v3.0 with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB, USB On-the-go support
కెమెరా
ప్రైమరీ కెమెరా: 8 MP, 3264x2448 pixels, fixed focus, dual-LED flash
కెమెరా ఫీచర్స్: Geo-tagging, face detection
వీడియో: Yes, 720p@30fps
సెకండరీ కెమెరా: Yes, VGA
సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Symbian Belle OS
సిపియు: 1 GHz processor, 2D/3D graphics HW accelerator with OpenVG1.1 and OpenGL ES 2.0
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push Mail, IM
బ్రౌజర్: WAP 2.0/xHTML, HTML, RSS feeds
రేడియో: Stereo FM radio with RDS, FM transmitter
గేమ్స్: Yes + downloadable
మొబైల్ లభించు కలర్స్: Steel dark, silver light, amethyst violet, white
జిపిఎస్: Yes, with A-GPS support,
బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion 1300 mAh (BL-5K)


Click it and Unblock the Notifications








