'నోకియా 701'తో మైమరచిపోతారు..

Posted By: Super

'నోకియా 701'తో మైమరచిపోతారు..

మొబైల్ రంగంలో రారాజు నోకియా కొత్తగా మార్కెట్లోకి మూడు నోకియా హ్యాండ్ సెట్స్‌ని ప్రవేశపెట్టాలని చూస్తుంది. ఆ మూడింట్లో ముఖ్యంగా మనం చెప్పుకొదగ్గ మొబైల్ ఫోన్ నోకియా 701. నోకియా 701 సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. 1 GHz ప్రాసెసర్‌ని కలిగి ఉండి, 3.5 ఇంచ్ పెద్ద స్క్రీన్‌తో హై క్లారిటీని అందిస్తుంది. నోకియా 701ఫీచర్స్‌ని ఒక్కసారి గమనించినట్లైతే...

నోకియా 701 మొబైల్ ఫీచర్స్:

నెట్ వర్క్
3G నెట్ వర్క్: HSDPA 850, 900, 1700/2100, 1900, 2100 MHz
2G నెట్ వర్క్: GSM 850, 900, 1800, 1900 MHz

చుట్టుకొలతలు
సైజు: 117.2 x 56.8 x 11 mm
బరువు: 131 grams
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే

టైపు: IPS TFT LED-backlit Capacitive Touchscreen
సైజు : 3.5-inch
కలర్స్, పిక్టర్స్: 16.7 million colors & 16:9 nHD (640 X 360 pixels)

యూజర్ ఇంటర్ ఫేస్
ఇన్ పుట్: Gorilla Glass display
Nokia ClearBlack display
Multi-touch
Ambient light detector
Magnetometer
Proximity sensor for auto turn-off

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Symbian Belle OS
సిపియు: 1GHz ARM 11 Processor, 512MB RAM

స్టోరేజి కెపాసిటీ
ఇంటర్నల్ మొమొరీ: 8GB Internal Memory
విస్తరించుకునే మొమొరీ: microSD Card Slot Support For Memory Expansion Up To 32GB
బ్రౌజర్: HTML, XHTML, Flash Lite, RSS, CSS, WML, SMS, MMS, Email, Push Email, IM

కెమెరా
ప్రైమెరీ కెమెరా: 8 Megapixels, 3264

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot