Home
Mobile

అదిరిపోయే ఫీచర్స్‌తో నోకియా విండోస్ ఫోన్

By Super
Nokia 703
నోకియా ఇండియన్ మొబైల్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకుంది. యూజర్స్ యొక్క ఆసక్తికి అనుగుణంగా మొబైల్స్‌ని తయారుచేస్తూ ఉంటుంది. అలాంటి నోకియాకి సంబంధించిన నోకియా విండోస్ స్మార్ట్ పోన్‌ సంబంధించిన వివరాలు ఇంటర్నెట్లోని కొన్ని వెబ్ సైట్స్‌‌లలో చక్కర్లు కొడుతున్నాయి. నోకియా 703 విండోస్ స్మార్ట్ పోన్‌‍కి సంబంధించిన ఫీచర్స్ మీకోసం ప్రత్యేకంగా అందించడం జరుగుతుంది. నోకియా 703 స్మార్ట్ ఫోన్‌‌ని సీ రే సిరిస్ కేటగిరిలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.9 ఇంచ్ స్క్రీన్ సైజు డిస్ ప్లేని కలిగి ఉండబోతుందని సమాచారం.

నోకియా 703 విండోస్ 7 స్మార్ట్ ఫోన్ పవర్ పుల్ హై ఆపరేషన్స్ కోసం 1 GHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగిందని సమాచారం. మల్టీ టాస్కింగ్ పనులను వేగవంతంగా చేసేందుకు గాను ఇందులో 512 MB RAMని కూడా ఇమడింప చేయడం జరిగింది. ఈ మొబైల్‌లో ఇంకో ప్రత్యేకమైన విశిష్టత ఏమిటంటే దీనిని ఐపిఎస్ ప్యానల్‌తో విడుదల చేయడం జరుగుతుంది. మొబైల్‌తో పాటు 8జిబి మొమొరీ లభిస్తుంది.

నోకియా 703 స్మార్ట్ పోన్ పుల్ ఫీచర్స్:

జనరల్
2G నెట్ వర్క్: GSM 850 / 900 / 1800 / 1900
3G నెట్ వర్క్: HSDPA 850 / 900 / 1700 / 1900 / 2100
ప్రకటించినది తేది: Not officially announced yet
విడుదల తేది: Rumored

సైజు
చుట్టుకొలతలు: 117 x 65 x 12 mm
బరువు: 114 g

డిస్ ప్లే
టైపు: LED-backlit IPS TFT, capacitive touchscreen, 16M colors
సైజు: 480 x 800 pixels, 3.7 inches
Multi-touch input method
Accelerometer sensor for auto-rotate
Proximity for auto turn-off
Touch-sensitive controls

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm ఆడియో జాక్: Yes

మొమొరీ
ఫోన్‌బుక్: Practically unlimited entries and fields, Photocall
కాల్ రికాల్డ్స్: Practically unlimited
ఇంటర్నల్ మొమొరీ: 8 GB storage, 512 MB RAM
మొమొరీ కార్డ్ స్లాట్: No

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: HSDPA, HSUPA
వైర్‌లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g/n
బ్లాటూత్: Yes, with A2DP, EDR
ఇన్‌ప్రారెడ్ పోర్ట్: No
యుఎస్‌బి: Yes, v2.0 microUSB

కెమెరా
ప్రైమరీ కెమెరా: 5 MP, 2592x1944 pixels, LED flash
కెమెరా ఫీచర్స్: Geo-tagging
వీడియో: Yes, 720p@30fps
సెకండరీ కెమెరా: No

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Microsoft Windows Phone 7
సిపియు: 1 GHz processor
మెసేజింగ్: SMS (threaded view), MMS, Email, Push email, IM
బ్రౌజర్: HTML
రేడియో: Stereo FM radio with RDS
గేమ్స్: Yes + downloadable
మొబైల్ లభించు కలర్స్: Black, White
జిపిఎస్: Yes, with A-GPS support,
జావా: Yes, TV-out, Digital compass, SNS integration, Google Search, Maps, Gmail, YouTube, Calendar

బ్యాటరీ
స్టాండర్డ్ బ్యాటరీ: Standard battery, Li-Ion


ఇన్ని అత్యాధునికమైన ఫీచర్స్ కలిగిన నోకియా 703 విండోస్ స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. ఐతే ప్రస్తుతానికి దీనికి సంబధించిన ధరని మాత్రం మార్కెట్లో వెల్లడించలేదు.
త్వరలోనే నోకియా 703కి సంబంధించిన మరిన్ని వివరాలను మీకు అందింస్తాం. అప్పటి వరకు వన్ ఇండియా మొబైల్‌కి టచ్‌లో ఉండండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X