ఇంటర్నెట్లో లీకైన 'నోకియా 701' మొబైల్ ప్రత్యేకతలు

Posted By: Super

ఇంటర్నెట్లో లీకైన 'నోకియా 701' మొబైల్ ప్రత్యేకతలు

నోకియా తన అమ్ములపొది లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్స్‌ని సొంతం చేసుకున్న నోకియా త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న స్మార్ట్ ఫోన్ పేరు 'నోకియా 710'. సాధారణ నోకియా స్మార్ట్ ఫోన్స్‌తో పోల్చితే ఈసారి విడుదల చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో నోకియా కొన్ని అధునాతన పీచర్స్‌తో విడుదల చేస్తుంది. నోకియా 710 స్మార్ట్ ఫోన్‌లో 1.4 GHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ 512 MB Ramని సపోర్ట్ చేస్తుంది.


కళ్లు ప్రక్కకు తిప్పుకొలేని అందం దీని సొంతం. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.7 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంది. మల్టీ టచ్ ఫెసిలిటీతో యూజర్‌కు టచ్ ఫీలింగ్‌ని కలగ జేస్తుంది. నోకియా మొబైల్స్‌ని వేరే ఇతర కంపెనీల మెమరీ ఫీచర్స్‌తో పోల్చితే ఎల్లప్పుడూ కూడా ముందు వరసలో ఉంటుంది. ఇంటర్నల్‌గా 8జిబి మెమెరీని ఇందులో ఉండగా, మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని విస్తరించుకునే వెసులుబాటు కూడా కల్పించడం జిరగింది.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 5మెగా ఫిక్సల్ కెమెరాతో చక్కని ఫోటోలను తీయవచ్చు. ఇదే కెమెరాతో 720 p HD వీడియో రికార్డింగ్‌ని కూడా తీయవచ్చు. నోకియా 710 మొబైల్ ప్రత్యేకతలు క్లుప్తంగా...

నోకియా 710 మొబైల్ ప్రత్యేకతలు:

జనరల్ ఇన్ఫర్మేషన్
బ్రాండ్: Nokia
మోడల్: 710
బరువు: 125.5 G
ఫామ్ ప్యాక్టర్: Bar
చుట్టుకొలతలు: 119x62.4x12.48 MM
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ: GSM 850 / 900 / 1800 / 1900 / HSDPA MHz
టచ్ స్క్రీన్: Yes, Capacitive Touch Screen

డిస్ ప్లే సమాచారం
డిస్ ప్లే కలర్: 3.7 inches, TFT Multi-touch Capacitive Touchscreen, ClearBack Display Technology
డిస్ ప్లే సైజు: Nokia 710 has a display size of 480 x 800 px

కెమెరా
కెమెరా: Yes, 5.0 Mega Pixels Camera
కెమెరా రిజల్యూషన్: 2592 x 1944 Pixels
కెమెరా జూమ్: Yes, Digital Zoom
కెమెరా వీడియో: Yes
కెమెరా వీడియో రికార్డింగ్: Yes, HD (720p) @ 30FPS
వీడియో ప్లేయర్: Yes, Multi Format Video Player

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Microsoft Windows Phone 7.5 Mango
గేమ్స్ : Yes, Java Games
జావా: Yes
బ్రౌజర్: Yes, Nokia Browser

బ్యాటరీ
స్టాండ్ బై టైమ్: Up to 400 hours
టాక్ టైమ్: Up to 7 hours
Li-ion: 820 mAH

మొమొరీ
ఇంటర్నల్ మొమొరీ: Yes, Internal Memory : 8GB Storage, 512MB RAM
బయట విస్తరించుకునే మొమొరీ: Yes, Up to 32GB
మొమొరీ స్లాట్: Yes, Micro SD Card

మ్యూజిక్
రింగ్ టోన్: Vibration, Polyphonic, MP3
మ్యూజిక్: Yes, Multi Format Music Player with 3.5mm Audio Jack
స్పీకర్స్: Yes
హెడ్ సెట్: Yes

డేటా
సిపియు: Yes, 1.4GHz Processor, Cortex A8
జిపిఆర్‌ఎస్: Yes, with A-GPS support
బ్లూటూత్: Yes, Bluetooth with A2DP
వైర్ లెస్ ప్రోటోకాల్: Yes, Wi-Fi 802.11 b/g/n
బ్లూటూత్ పోర్ట్: Yes, USB Port
ఎడ్జి: Yes
ఇన్‌ప్రా రెడ్: No
మొబైల్‌తో పాటు కలర్:Black

నోకియా 710 మొబైల్‌కి సంబంధించిన మొబైల్ ధరని ఇంకా మార్కెట్లో ప్రవేశపెట్ట లేదు. మరిన్ని నోకియా 710 మొబైల్ ప్రత్యేకతలు అతి త్వరలో అందివ్వడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot