నోకియా 8 vs హై-ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్!

By Madhavi Lagishetty

  నోకియా8...ఎన్నో రూమర్లు, అంచనాల తర్వాత అధికారికంగా కస్టమర్ల ముందుకు వచ్చేసింది. HMDగ్లోబల్ ఈ స్మార్ట్ ఫోన్ ను లండన్ వేదికగా అంతర్జాతీయ మార్కెట్లోకి రిలీజ్ చేసింది. నోకియా కేవలం నోకియా తొలి ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు...ఆండ్రాయిడ్ తో రన్ అయ్యే ఫిన్నిస్ కంపెనీ నుంచి విడుదలై తొలి హైఎండ్ స్మార్ట్ ఫోన్ కూడా.

  నోకియా 8 vs హై-ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్!

  నోకియా 8 ను ఇతర స్మార్ట్ ఫోన్లతో పోల్చితే..నోకియా 8 లో ఆకట్టుకునే స్పెసిఫికేషన్స్ ఎన్నో ఉన్నాయి. నోకియా 8ఇళ్లు క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835ఎస్ ఓసి ఇది 4జిబి ర్యామ్, 64జిబి ఇంటర్నల్ స్టోరేజిని కలిగి ఉంటుంది. అయితే ఫోన్ ఒకే సింగిల్ మరియు హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ ఎంపికలలో రిలీజ్ చేయబడుతుంది. ఇది ప్రాంతీయ మార్కెట్ల ప్రకార...మైక్రోఎస్డి కార్డు మద్దతు 256జిబి వరకు విస్తరించేలా చేస్తుంది. 3090ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీని కలిగి ఉంది.

  గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 5తో 5.3అంగుళాల 2 కె ఎల్సీడి డిస్ ప్లేను కలిగి ఉంది. ఇది యుఎస్బి 3.1టైప్ –సి కనెక్టివిటి మరియు 3.5ఎంఎం ఆడియో జాక్ ను కలిగి ఉంది. నోకియా 8 ఆండ్రాయిడ్ నూగల్ 7.1.1 తో బాక్స్ లోకి వెళ్తుంది. నోకియా 8స్పోర్ట్స్ డ్యుయల్ 13మెగాపిక్సెల్, కెమెరాలను కలిసి ఉంది.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  హెచ్ టిసి యు11

  కొనుగోలు ధర రూ. 51, 990

  కీ ఫీచర్స్....

  • 5.5అంగుళాల క్వాడ్ హెచ్ డి సూపర్ ఎల్ సిడి 5డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5ప్రొటెక్షన్

  • 2.45 గిగా ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835మొబైల్ ప్లాట్ ఫాం అడెర్నో540 గ్రాఫిక్స్

  • 6జిబి ర్యామ్ 128జిబి స్టోరెజీ

  • 4జిబి ర్యామ 64జిబి స్టోరెజి

  • ఎక్స్ పాండబుల్ మెమెరీ 2టిబి మైక్రో ఎస్డి

  • ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

  • సింగిల్ డ్యుయల్ సిమ్

  • 12మెగాపిక్సెల్ హెచ్ టిసి 3రెర్ కెమెరా

  • 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 1080పి వీడియో రికార్డింగ్

  • వాటర్ మరియు డస్ట్ రెసిస్టాంట్

  • ఫింగర్ ప్రింట్ సెన్సర్

  • 4జి వోల్ట్

  • 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

   

  హానర్ 8 ప్రొ

  కొనుగోలు ధర రూ. 29,999

  కీ ఫీచర్స్...

  • 5.7అంగుళాల క్వాడ్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే,515పిపిఐ

  • ఆక్టా కోర్ 4 కోర్టెక్స్ ఏ53

  • 6జిబిర్యామ్

  • 128జిబి ఇంటర్నల్ స్టోరెజి

  • ఎక్స్ పాండబుల్ మెమెరీ 128జిబి మైక్రో ఎస్డి

  • ఆండ్రాయిడ్ 7.0నూగట్

  • హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

  • 12మెగాపిక్సెల్ డ్యుయల్ రెర్ కెమెరాలు

  • 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

  • 4జి వోల్ట్

  • 4000ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

   

  వన్ ప్లస్ 5

  కొనుగోలు ధర రూ. 32, 999

  కీ ఫీచర్స్...

  • 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఆప్టిక్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 డిస్ ప్లే

  • 2.45గిగా ఆక్టాకోర్ స్నాప్ డ్రాగెన్ 835 64బిట్ 10ఎన్ ఎం మొబైల్ ప్లాట్ ఫాం విత్ అడెర్నో 540గ్రాఫిక్స్

  • 6జిబి ర్యామ్, 64జిబి స్టోరెజి

  • 8జిబి ర్యామ్ 128జిబి ఇంటర్నల్ స్టోరెజి

  • ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్

  • డ్యుయల్ సిమ్

  • 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్

  • సెకండరీ 20మెగాపిక్సెల్ కెమెరా

  • 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

  • 4జి వోల్ట్

  • 3300ఎంఏహెచ్ బ్యాటరీ.

   

  సామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 8 ప్లస్ 128 జిబి

  కొనుగోలు ధర రూ. 64,900

  కీ ఫీచర్స్...

  • 6.2అంగుళాల క్వాడ్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ డిస్ ప్లే

  • ఆక్టా కోర్ సామ్ సంగ్ 9సిరీస్ 8895 ప్రొసెసర్ మాలీజి 71 ఎంపి20 గ్రాఫిక్స్

  • 4జిబి ర్యామ్, 64జిబి స్టోరెజీ

  • 6జిబి ర్యామ్ 128జిబి స్టోరెజి

  • ఎక్స్ పాండబుల్ మెమెరీ 256జిబి మైక్రో ఎస్డి

  • ఆండ్రాయిడ్ 7.0నూగట్

  • హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

  • 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్

  • 8మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

  • 4జి వోల్ట్

  • 3500ఎంఏహెచ్ బ్యాటరీ.

   

  సామ్ సంగ్ గెలాక్సీ సి9 ప్రొ

  కొనుగోలు ధర రూ. 31,990

  కీ ఫీచర్స్...

  • 6అంగుళాల ఫుల్ హెచ్ డి సూపర్ ఆల్మోడ్ 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

  • ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 653ప్రొసెసర్ అడెర్నో 510గ్రాఫిక్స్

  • 6జిబి ర్యామ్

  • 64జిబి ఇంటర్నల్ స్టోరెజి

  • ఎక్స్ పాండబుల్ మెమెరీ 256జిబి మైక్రో ఎస్డి కార్డు

  • ఆండ్రాయిడ్ 6.0.1(మార్ష్ మాలో)

  • డ్యుయల్ సిమ్

  • 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా

  • 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

  • ఫింగర్ ప్రింట్ సెన్సర్

  • 4జి ఎల్టీఈ

  • 4000ఎంఏహెచ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్

   

  జెడ్ టిఈ నుబియా జెడ్11

  కొనుగోలు ధర రూ. 25,999

  కీ ఫీచర్స్...

  • 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి 25డి బోర్డ్ లెస్ డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్

  • 2.15గిగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 820బిట్ క్వాడ్ కోర్ 14ఎన్ ఎం ప్రొసెసర్ అడెర్నో 530గ్రాఫిక్స్

  • 4జిబి ర్యామ్ 64జిబి స్టోరెజి 6జిబి 128జిబి స్టోరెజి

  • ఎక్స్ పాండబుల్ మెమెరీ 200జిబి మైక్రో ఎస్డి

  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో

  • హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

  • 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

  • 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

  • 4జి ఎల్టీఈ విత్ వోల్ట్

  • 3000ఎంఏహెచ్ బ్యాటరీ క్విక్ ఛార్జింగ్ 3.0

   

  వన్ ప్లస్ 3టి

  కొనుగోలు ధర రూ. 27,999

  కీ ఫీచర్స్....

  • 5.5అంగుళాల ఫుల్ హెచ్ డి ఆప్టిక్ ఆల్మోడ్ డిస్ ప్లే 2.5డి క్వార్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 4ప్రొటెక్షన్

  • 2.35గిగా క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 821బిట్ ప్రొసెసర్ అడెర్నో 530గ్రాఫిక్స్

  • 6జిబి ర్యామ్

  • 64జిబి,128జిబిస్టోరెజి

  • ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలో ఆక్సిజన్ ఓఎస్

  • డ్యుయల్ నానో సిమ్ స్లాట్

  • 16మెగాపిక్సెల్ రెర్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్

  • 16మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

  • 4జి ఎల్టీఈ వోల్ట్

  • 3400ఎంఏహెచ్ బ్యాటరీ

   

  ఆసూస్ జెన్ ఫోన్ 3 డిలక్స్

  కొనుగోలు ధర రూ. 45,000

  కీ ఫీచర్స్....

  • 5.7అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే ఆల్మోడ్ డిస్ ప్లే 100శాతం కలర్ గామట్

  • క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగెన్ 820 ప్రొసెసర్ విత్ అడెర్నో 530గ్రాఫిక్స్

  • 6జిబి ర్యామ్

  • 64జిబి 128జిబి 256జిబి ఇంటర్నల్ స్టోరెజి

  • ఎక్స్ పాండబుల్ మెమెరీ మైక్రో ఎస్డి

  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో

  • 23మెగాపిక్సెల్ రెర్ కెమెరా డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్

  • 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

  • 4జి ఎల్టీఈ వోల్ట్

  • 3000ఎంఏహెచ్ బ్యాటరీ.

   

  హువాయి హానర్ 9

  కీ ఫీచర్స్

  • 5.15అంగుళాల ఫుల్ హెచ్ డి 2.5డి క్వార్డ్ గ్లాస్ డిస్ ప్లే

  • ఆక్టా కోర్ హువాయి 960

  • 4జిబి ర్యామ్,64జిబి స్టోరెజి

  • 6జిబి ర్యామ్ 64జిబి,128జిబి స్టోరెజి

  • ఎక్స్ పాండబుల్ మెమెరీ విత్ మైక్రో ఎస్డి

  • ఆండ్రాయిడ్ 7.0నూగట్

  • హైబ్రిడ్ డ్యుయల్ సిమ్

  • 20మెగాపిక్సెల్ 12మెగాపిక్సెల్ రెర్ కెమెరాలు డ్యుయల్ టోన్ విత్ ఎల్ఈడి ఫ్లాష్

  • 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

  • 4జి వోల్ట్

  • 3200ఎంఏహెచ్ బ్యాటరీ.

   

  షియోవి ఎంఐ 6

  కీ ఫీచర్స్ ...

  • 5.15అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ ప్లే 600నిట్స్ బ్రైట్ నెస్

  • 2.45 గిగా ఆక్టా కోర్ స్నాప్ డ్రాగెన్ 835 64బిట్ 10ఎన్ ఎం ప్రొసెసర్ 540గ్రాఫిక్స్

  • 6జిబి ర్యామ్ ,64జిబి ,128జిబి ఇంటర్నల్ స్టోరెజి

  • ఆండ్రాయిడ్ 7.1.1నూగట్

  • డ్యుయల్ సిమ్

  • స్ప్లాష్ రెసిస్టాంట్

  • 12మెగాపిక్సెల్ రెర్ కెమెరా

  • సెకండరీ 12మెగాపిక్సెల్ కెమెరా

  • 8మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

  • 4జి ఎల్టీఈ

  • 3350ఎంఏహెచ్ బ్యాటరీ విత్ క్వాల్కమ్

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Nokia 8 launch date, features, price in India, rivals, other smartphones.
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more