నోకియా బ్లాక్ బాస్టర్ స్మార్ట్‌ఫోన్, Nokia 8 హైలెట్స్‌..

దిగ్గజాలకు సవాల్ : నోకియా బ్లాక్ బాస్టర్ స్మార్ట్‌ఫోన్, Nokia 8 మరో 5 రోజుల్లో..

By Hazarath
|

ఒకప్పుడు దిగ్గజాలకు సవాల్ విసిరిన నోకియా మళ్లీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సత్తా చాటేందుకు రెడీ అయింది. తన హైఎండ్ ఫోన్ల ద్వారా పోయిన పునర్ వైభవాన్ని అందుకునేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా తన మొట్టమొదటి హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 8ను ఇండియా మార్కెట్లోకి తీసుకువస్తోంది.

దిమ్మతిరిగే ఆఫర్: శాంసంగ్ టీవీ కొంటే రూ. 70 వేల Galaxy S8 plus ఫోన్ ఉచితందిమ్మతిరిగే ఆఫర్: శాంసంగ్ టీవీ కొంటే రూ. 70 వేల Galaxy S8 plus ఫోన్ ఉచితం

Nokia 8

ఇప్పటికే గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ అయిన ఈ ఫోన్ ని న్యూ ఢిల్లీలో నిర్వహించే ఓ స్పెషల్ ఈవెంట్ లో దీన్ని భారతీయులకు పరిచయం చేయనుంది. ఈ బ్లాక్ బాస్టర్ ఫోన్‌పై ఓ లుక్కేయండి.

యూజర్లకు షాకిచ్చిన జియో ఫోన్ : ఎదురుచూపులే దిక్కు !యూజర్లకు షాకిచ్చిన జియో ఫోన్ : ఎదురుచూపులే దిక్కు !

నోకియా 8  స్పెసిఫికేషన్స్

నోకియా 8 స్పెసిఫికేషన్స్

5.3 అంగుళాల Super AMOLED డిస్‌ప్లే, క్వాల్కమ్ సరికొత్త Snapdragon 835 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

 

 

గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

నోకియా 8 ఒక unibody డిజైన్ తో తయారు చేయబడింది. సరికొత్త స్నాప్ డ్రాగెన్ 835 ఆక్టాకోర్ ప్రొసెసర్ ను ఇందులో ఏర్పాటు చేశారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ను ఇందులో అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో ఆండ్రాయిడ్ 7.1నూగట్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసినా త్వరలో రానున్న ఆండ్రాయిడడ్ ఓ ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ ను కూడా దీనికి ఇవ్వనున్నారు.

కెమెరా హైలెట్స్

కెమెరా హైలెట్స్

ఇక వెనుక భాగంలో రెండు కెమెరాలను ఇచ్చారు. నోకియా 8 కార్ల్ జైస్ బ్రాండింగ్ తో 13మెగాపిక్సెల్ లెన్స్ రేర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఈ కెమెరా మ్యాడుల్ f/2.0ఎపర్చరు మరియు pdfa కలిగి ఉంది. డిస్ ప్లే ఫ్లాష్ f/2.0 పొందుపరిచారు. మరియు పిడిఏఎఫ్ తో 13మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా బోర్డులో ఉంది.

గెలాక్సీ ఎస్8, ఐఫోన్ 8 హైఎండ్ ఫోన్‌లను టార్గెట్

గెలాక్సీ ఎస్8, ఐఫోన్ 8 హైఎండ్ ఫోన్‌లను టార్గెట్

ఆపిల్, సామ్‌సంగ్‌ల నుంచి లాంచ్ అయిన గెలాక్సీ ఎస్8, ఐఫోన్ 8 హైఎండ్ ఫోన్‌లను టార్గెట్ చేస్తూ ఈ ఫోన్ మార్కెట్లోకి దూసుకొస్తోంది.

ఐపీఎస్ 2కే రిసల్యూషన్

ఐపీఎస్ 2కే రిసల్యూషన్

డిస్‌ప్లే నోకియా 8 స్మార్ట్‌ఫోన్ 5.3 అంగుళాల ఐపీఎస్ 2కే రిసల్యూషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ రక్షణ కవచంలా నిలుస్తుంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

నోకియా 8 స్మార్ట్‌ఫోన్ 3090mAh బ్యాటరీతో వస్తోంది. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్టును ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తు్ంది.

లిక్విడ్ కూలింగ్ ఫీచర్..

లిక్విడ్ కూలింగ్ ఫీచర్..

లిక్విడ్ కూలింగ్, డ్యుయల్ సైట్, నోకియా OZO ఆడియో వంటి స్పెషల్ ఫీచర్లు నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. వీటితో పాటుగా వచ్చే IP54 రేటింగ్ ఫోన్‌ను నీటి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. లిక్విండ్ కూలింగ్ ఫీచర్ ఫోన్‌ను ఎప్పుడు కూల్‌గా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో నోకియా OZO ఆడియో 4 మైక్రోఫోన్ల సహాయంతో హైక్వాలిటీ ఆడియోను ఆఫర్ చేస్తుంది.

ధర

ధర

యూరోపియన్ మార్కెట్లో నోకియా 8 ధరను €599గా ఫిక్స్ చేసారు. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ ఖచ్చితంగా రూ.45000. అదే రేంజ్ లో ఉండొచ్చని అంచనా.. పాలిష్ కాపర్, బ్లు ఇంకా స్టీల్ కలర్ వేరియంట్ లలో ఈ ఫోన్ దొరుకుతుంది.

Best Mobiles in India

English summary
Nokia 8 with ZEISS dual cameras reportedly launching in India on September 26 Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X