ఆ ఫోన్ ఫీచర్లు లీక్..?

By Prashanth
|
Nokia 801T


స్మార్ట్‌పోన్ మార్కెట్లో తిరిగి పుంజుకనేందుకు యత్నిస్తున్న నోకియా వచ్చే ఏడాది ప్రధమాంకంలో ‘లూమియా 800’, ‘లూమియా 710’ మోడళ్లలోతో పాటు ఇతర స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. సరికొత్త విండోస్ మొబైల్ 7.5 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం పై విడుదల కానున్న డివైజులు రన్ అవుతాయి.

వీటి విడుదలకు ముందే బ్రాండ్‌కు సంబంధించిన మరో సంచలన వార్త వెబ్ ప్రపంచంలో హల్‌చల్ చేస్తుంది. నోకియా వ్యూహాత్మకంగా రూపొందింస్తున్న సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ ‘నోకియా 801T’ ఫీచర్లు బహిర్గతమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సేకరించిన సమాచారం మేరకు ఈ గ్యాడ్జెట్ ఫీచర్లు:

* సింబియాన్ బెల్లీ లేదా సింబియాన్ అన్నా వోఎస్‌ను డివైజ్‌లో లోడ్ చేసే అవకాశముంది,

* ప్రాసెసింగ్ వేగాన్ని పెంచే విధంగా నోకియా 801Tలో PNX6718 చిప్ సెట్ ను వ్యవస్థను దోహదం చేసినట్లు తెలుస్తోంది,

* డివైజ్ జీఎస్ఎమ్, టీడీ -ఎస్సీడీఎమ్ఏ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది,

* ర్యామ్ సామర్ధ్యం 256 ఎంబీ,

* 4.3 అంగుళాలు qHD టచ్ స్ర్కీన్ డిస్‌ప్లే,

* 8 మెగా పిక్సల్ డ్యూయల్ LED ఫ్లాష్ కెమెరా,

* ఫోన్ బరువు 170 గ్రాములు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X