నోకియా నుంచి దూసుకొచ్చిన 6జిబి ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌

గత ఏడాది డిసెంబరులో లాంచ్‌ చేసిన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను నోకియా ఇండియాలో లాంచ్‌ చేసింది.

|

గత ఏడాది డిసెంబరులో లాంచ్‌ చేసిన నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌లో కొత్త వేరియంట్‌ను నోకియా ఇండియాలో లాంచ్‌ చేసింది. 6జీబీ ర్యామ్‌, 128స్టోరేజ్‌ కెపాసిటీ స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 6వ తేదీనుంచి అమెజాన్‌ ద్వారా ప్రత్యేకంగా లభ్యం కానుంది. అమెజాన్ వెబ్‌సైట్లో దీనిధర రూ. 29,999గా ఉంచింది. ప్రీ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. బ్లూ/సిల్వర్, స్టీల్/కాపర్, ఐరన్/స్టీల్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల అయింది. ఫీచర్లను ఓ సారి చూద్దాం.

రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండిరూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి

నోకియా 8.1 ఫీచర్లు

నోకియా 8.1 ఫీచర్లు

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

 

 

ఎయిర్‌టెల్‌

ఎయిర్‌టెల్‌

ఇక ఎయిర్‌టెల్‌ ద్వారా రూ.199 ప్రారంభమయ్యే ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ రీచార్జ్‌లపై దాదాపు 1 టీబీ 4జీబీ దాకా డేటాను ఆఫర్‌ అందిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ

హెచ్‌డీఎఫ్‌సీ

లాంచింగ్‌ ఆఫర్‌గా హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా ఫిబ్రవరి 6నుంచి 17 మధ్య కొనుగోలు చేస్తే 10శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తుంది.

అధికారిక​ వెబ్‌సైట్‌లో

అధికారిక​ వెబ్‌సైట్‌లో

దీంతోపాటు ఇంకా చాలా ఆఫర్లను నోకియా ప్రకటించింది. పూర్తి వివరాలు అధికారిక​ వెబ్‌సైట్‌లో ఓ సారి చూడగలరు.

హైలెట్స్

హైలెట్స్

ఇందులో 6.18 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక భాగంలో 12, 13 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

Best Mobiles in India

English summary
Nokia 8.1 6GB RAM, 128GB storage variant launched in India More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X