నోకియా 9 అదిరింది గురూ..!

నోకియా త్వరలో లాంచ్ చేయబోతోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి రోజుకు ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Read More : షాకింగ్, త్వరలో స్మార్ట్‌ఫోన్‌లు కనుమరుగు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెరపైకి నోకియా 9..

ఇప్పటికే మార్కెట్లో అనౌన్స్ కాబడిన నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్‌లతో పాటు ఇదే ఏడాది మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తోన్న నోకియా 9 స్మార్ట్‌ఫోన్ నోకియా అభిమానులకు నూతన ఉత్సాహాన్ని పంచుతోంది.

ధర రూ.44,999.?

నోకియా 3, నోకియా 5, నోకియా 6 ఫోన్ లతో పాటు ఇదే ఏడాది మార్కెట్లో లాంచ్ అవుతుందని భావిస్తోన్న నోకియా 9 స్మార్ట్‌ఫోన్ నోకియా అభిమానులకు నూతన ఉత్సాహాన్ని పంచుతోంది. ఇండియన్ మార్కెట్ల నోకియా 9 స్మార్ట్‌ఫోన్ ధర రూ.44,999 వరకు ఉండొచ్చని సమాచారం.

Snapdragon 835 చిప్‌సెట్‌

నోకియా 9 ఫోన్ Snapdragon 835 చిప్‌సెట్‌తో రన్ అయ్యే ఛాన్స్ ఉంది. 

కార్ల్ జిస్ డ్యుయల్ కెమెరా సపోర్ట్..

22 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా. 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, , 3800mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4.0 టెక్నాలజీ. ఐరిస్ స్కానర్, ఐపీ68 సర్టిఫికేషన్.

విప్లవాత్మక Nokia OZO ఆడియో టెక్నాలజీ

నోకియా 9 స్మార్ట్ ఫోన్ విప్లవాత్మక Nokia OZO ఆడియో టెక్నాలజీతో రాబోతోందట. ఈ టెక్నాలజీ 3డీ ఆడియో ఎక్స్ పీరియన్స్ తో పాటు స్పాటియల్ ఆడియో ప్లేబ్యాక్ వ్యవస్థను సృష్టించగలదట. వీఆర్ అనుభూతులతో పాటు హై-క్వాలిటీ స్టీరియో ప్లేబ్యాక్‌ను OZO ఆడియో ప్లే బ్యాక్ సపోర్ట్ ద్వారా పొందవచ్చట.

5.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే

ఇతర ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల తరహాలోనే నోకియా 9 స్మార్ట్‌ఫోన్ కూడా 5.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ 1440 పిక్సల్ డిస్‌ప్లేతో వచ్చే అవకాశం.

ఐపీ68 రేటింగ్

ఐపీ68 రేటింగ్‌తో రావొచ్చని భావిస్తోన్న నోకియా 9 స్మార్ట్‌ఫోన్ దుమ్ము ఇంకా నీటి ప్రమాదాలను తట్టుకోగలిగే విధంగా ఉంటుంది.

నౌగట్ ఆపరేటింగ్ సిస్టం

నోకియా 9 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 9 to be launched in Q3 with SD835, dual camera, IP68 and more. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot