Just In
- 7 min ago
వాటర్ మార్క్ లేకుండా మీ స్క్రీన్ ను రికార్డు చేయగల FREE సాఫ్ట్ వేర్ లు
- 16 hrs ago
Oppo రెనో 5 ప్రో 5G కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవే...
- 18 hrs ago
Oppo A12 స్మార్ట్‌ఫోన్ మీద భారీ ధర తగ్గింపు!! మిస్ అవ్వకండి
- 21 hrs ago
Apple TV+ యూజర్లకు శుభవార్త!! మరో 6నెలలు పొడగించిన ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్
Don't Miss
- Sports
లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 83/1! గెలవాలంటే 245 కొట్టాలి!
- News
విషాదం : ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లిన ట్రక్కు... 13 మంది మృతి
- Movies
బీరు తాగుతూ.. సిగరెట్ కాల్చుతూ ఆరియానా రచ్చ: కలకలం రేపుతోన్న బోల్డ్ బ్యూటీ హాట్ వీడియో
- Finance
నెదర్లాండ్స్ మీదుగా భారత్‌లోకి టెస్లా: ఎలాన్ మస్క్ 'ట్యాక్స్' ప్లాన్
- Lifestyle
మంగళవారం దినఫలాలు : ఈరోజు తొందరపాటు నిర్ణయం వల్ల మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు...!
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Nokia 9 PureView స్మార్ట్ ఫోన్ మీద భారీ ధర తగ్గింపు...
నోకియా 9 ప్యూర్‌వ్యూ స్మార్ట్ ఫోన్ కు ఇండియాలో భారీ ధరల తగ్గింపును తీసుకువచ్చింది. కంపెనీ అధికారిక ఇండియా వెబ్‌సైట్ ఇప్పుడు ఈ ఫోన్‌ను రూ.34,999 దరల వద్ద అమ్మకాలను కొనసాగిస్తున్నది. అంటే భారతదేశంలో దీని మీద సుమారు రూ.15,000 తగ్గింపును అందుకున్నది.

నోకియా 9 ప్యూర్ వ్యూ
ఈ ఫోన్‌ను ఇప్పుడు కేవలం ఒకే ఒక సింగిల్ బ్లూ కలర్ ఆప్షన్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నది. దీనిని ప్రస్తుతం నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్స్‌తో పాటుగా కొనుగోలు చేయవచ్చు. నోకియా 9 ప్యూర్ వ్యూ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే దీని యొక్క వెనుక భాగంలో పెంటా-కెమెరా సెటప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, సెల్ఫీల కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా మరియు స్నాప్‌డ్రాగన్ 845 SoC వంటివి ఉన్నాయి.
Netflix Subscription plan ఇప్పుడు నెలకు కేవలం Rs.5లకే ..

తగ్గింపు దరల వివరాలు
నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ ఫోన్ ను ప్రస్తుతం నోకియా వెబ్‌సైట్‌లో 34,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. గత ఏడాది జూలైలో దీనిని ఇండియాలో రూ.49,999 ధర వద్ద లాంచ్ చేసారు. అంటే ఇప్పుడు ఈ ఫోన్ యొక్క ధర మీద సుమారు రూ.15,000 వరకు తగ్గింపును అందుకున్నది.
BSNL Rs.1,999 వార్షిక ప్లాన్ : 71 రోజుల పాటు పెరిగిన వాలిడిటీ

నోకియా వెబ్‌సైట్
భారతదేశంలో నోకియా 9 ప్యూర్‌వ్యూ ప్రారంభించబడినప్పటి నుండి ధర తగ్గింపును పొందడం ఇదే మొదటిసారి. నోకియా వెబ్‌సైట్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల మీద తొమ్మిది నెలల వరకు ఎటువంటి ఖర్చు లేని EMI ఎంపికలతో ఈ ఫోన్‌ను జాబితా చేసింది.
Tata Sky మల్టీ టీవీ కనెక్షన్ల మీద భారీగా మార్పులు

స్పెసిఫికేషన్స్
డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్ గల నోకియా 9 ప్యూర్‌వ్యూ ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా రన్ అవుతుంది. ఇది 1440x2960 పిక్సెల్స్ పరిమాణంలో 5.99-అంగుళాల క్వాడ్-హెచ్‌డి + POLED స్క్రీన్‌ను కలిగి ఉండి 6GB RAM ,128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో మరియు స్నాప్‌డ్రాగన్ 845 SoC చేత జతచేయబడి ఉంటుంది.
Vu Premium TVs: తక్కువ ధరలో గొప్ప ఆండ్రాయిడ్ ఫీచర్స్ టీవీలు

నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక భాగంలో ఉన్న ఐదు కెమెరాల సెట్ అప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మూడు కెమెరాలు 12-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లు మరియు మిగిలిన రెండు కెమెరాలు 12 మెగాపిక్సెల్ RGB సెన్సార్లను కలిగి ఉన్నాయి. ఫోన్ యొక్క ముందు భాగంలో సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెటప్ ను కలిగి ఉంది.

కనెక్టివిటీ
నోకియా 9 ప్యూర్ వ్యూ స్మార్ట్ ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికల విషయానికి వస్తే ఇది 3,320 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఇది ఫోన్ ఐపి 67 వాటర్ మరియు డస్ట్ సర్టిఫైడ్ ను కలిగి ఉంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ను కూడా కలిగి ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5.0, USB టైప్-సి పోర్ట్ మరియు NFC ఉన్నాయి. ఈ ఫోన్‌లో 3.5mm ఆడియో జాక్ ఎంపిక మాత్రం లేదు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190