నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ పై కొత్త ఉహాగానాలు

Written By:

మొబైల్ ప్రియుల కలల బ్రాండ్ నోకియా చాలా రోజల తరువత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మెరవబోతోంది. మైక్రోసాఫ్ట్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా 2016 వరకు నోకియా ఎలాంటి స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించకూడదు.

నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ పై కొత్త ఉహాగానాలు

ఈ గడువు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌తో నోకియా మార్కెట్ రిఎంట్రీ ఇవ్వబోతోన్నట్లు వెబ్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. నోకియా, ఏ1 పేరుతో తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. నోకియా నుంచి రాబోతున్నఈ మొట్టమొదటి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్,స్పెసిఫికేషన్‌ల పరంగాను ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

Read More : 18 కిలోల బరువును మోస్తూ 500 కిలోమీటర్లు నడిచాడు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ పై కొత్త ఉహాగానాలు

నోకియా ఏ1 పోన్ సింపుల్ డిజైన్ ఇంకా పాలీకార్బోనేట్ షెల్‌‍తో రాబోతున్నట్లు సమచారం.

నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ పై కొత్త ఉహాగానాలు

నోకియా ఏ1 పోన్ ఫాబ్లెట్ తరహా 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ (1920x1080రిసల్యూషన్ పిక్సల్) ఐపీఎస్ డిస్‌ప్లేతో రాబోతున్నట్లు సమాచారం.

నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ పై కొత్త ఉహాగానాలు

నోకియా నుంచి ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఏ1 ఆండ్రాయిడ్ పోన్‌ను ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన షియోమీ రెడ్మీ నోట్ 3కి ప్రధాన ఫోటీగా విశ్లేషకులు అభివర్ణిస్తారు.

నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ పై కొత్త ఉహాగానాలు

నోకియా ప్రత్యేకంగా డిజైన్ చేసిన Z లాంచర్ యూజర్ ఇంటర్‌ఫేస్ పై ఈ ఫోన్ రన్ అయ్యే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా ఈ ఇంటర్‌ఫేస్‌ను అభివృద్ధి చేస్తారు.

నోకియా ఆండ్రాయిడ్ ఫోన్ పై కొత్త ఉహాగానాలు

నోకియా తన మొదటి ఆండ్రాయిడ్ ఫోన్ ‘ఏ1'ను తొలత చైనా మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia A1 Press Image Surface: An Exciting Android Smartphone with a Disappointing Twist!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot