'డిసెంబర్ 14'న అమెరికాలో..

By Super
|
Nokia and T-Mobile


ప్రపంచంలో ఉన్న మొబైల్ తయారీ సంస్దలలో మూడవ అతి పెద్ద మొబైల్ తయారీదారైన నోకియా మొట్టమొదట సారి అమెరికాలో నోకియా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించిన నోకియా లుమియా సిరిస్' మొబైల్స్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందుకు గాను అమెరికాలో అతి పెద్ద మొబైల్ క్యారియర్ అయిన టి-మొబైల్‌తో చేతులు కలిపింది. దీంతో టి-మొబైల్ క్యారియర్ నోకియా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఫోన్స్‌ని అమెరికాలో పరిచయం చేయనుంది.

వీరిద్దరి కలయికలో మొట్టమొదటి సారి స్మార్ట్ ఫోన్స్ విడుదలవుతుండడంతో అమెరికాలో ఇప్పటికే ఈ మొబైల్ ఫోన్స్‌పై అభిమానులు ఆశతో ఉన్నారు. నోకియా, టి-మొబైల్ రెండు కంపెనీలు కూడా అమెరికాలో ఉన్న ప్రజలకు తెలిసే విధంగా 'డిసెంబర్ 14'వ తారీఘున న్యూయార్క్ నగరంలో అట్టహాసంగా ఓ ఈవెంట్‌ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఈవెంట్లో నోకియా నోకియా లుమియా సిరిస్ మొబైల్స్ అయిన నోకియా లుమియా 710, నోకియా లుమియా 800 మొబైల్ ప్రత్యేకతలను కస్టమర్స్‌కి తెలపునున్నారు.

నోకియా లుమియా 710 మొబైల్ ప్రత్యేకతలు:

* 1.4GHz Qualcomm MSM8255 processor

* Adreno 205 GPU

* 512MB of RAM

* 3.7” WVGA 480

నోకియా లుమియా 800 మొబైల్ ప్రత్యేకతలు:

చుట్టుకొలతలు: 116.5 x 61.2 x 12.1 mm, 76.1 cc

బరువు: 142 g

ఇంటర్నల్ మెమరీ: 16 GB storage, 512 MB RAM

కెమెరా: 8 MP, 3264x2448 pixels, Carl Zeiss optics, autofocus, dual-LED flash

ఆపరేటింగ్ సిస్టమ్: Microsoft Windows Phone 7.5 Mango

ఛిప్ సెట్: Qualcomm MSM8255 Snapdragon

సిపియు: 1.4 GHz Scorpion

జిపియు : Adreno 205

బ్యాటరీ: Standard battery, Li-Ion 1450 mAh (BV-5JW)

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X