Home
Mobile

ఆండ్రాయిడ్ కొత్త ఓఎస్‌తో Nokia స్మార్ట్‌ఫోన్‌లు!

By Sivanjaneyulu Bommu

Nokia, ఆండ్రాయిడ్ కాంభినేషన్‌లో ఈ ఏడాదిలో విడుదల కాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఆసక్తికర సమచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తాజా రూమర్స్ ప్రకారం నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌‌లను ఫిన్‌ల్యాండ్‌కు చెందిన HMD Global తయారు చేసి విక్రయించబోతోంది.

Read More : రూ.10,999 రేంజ్‌లో పర్‌ఫెక్ట్ కెమెరా స్మార్ట్‌ఫోన్!

GizmoChina వెల్లడించిన

GizmoChina వెల్లడించిన

వివరాల ప్రకారం 2016 చివరిలో రాబోతోన్న రెండు నోకియా ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు నోకియా ట్రేడ్ మార్క్ డిజైన్ లాంగ్వేజ్‌తో ఉండబోతున్నాయి.

అత్యాధునిక డిజైనింగ్

అత్యాధునిక డిజైనింగ్

కలర్‌ఫుల్ పాలి‌కార్బోనేట్ షెల్స్ విత్ బోల్డర్ డిజైన్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్గెంట్ పవర్‌తో ఇవి మార్కెట్లో కనువిందు చేయబోతున్నాయి.

క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్

క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్

ఈ ఫోన్‌లలో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌‍డ్రాగన్ 820 చిప్‌సెట్‌లను పొందపరచనున్నారట. తద్వారా క్విక్‌ఛార్జ్ ఫీచర్ ఇన్‌బిల్ట్‌గా రానుంది.

 పూర్తి మెటల్ బాడీ

పూర్తి మెటల్ బాడీ

ఈ పూర్తి మెటల్ బాడీ ఫోన్స్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ తరహాలో ఐపీ68 సర్టిఫికేషన్‌తో రాబోతున్నాయి.

ఆండ్రాయిడ్ Nougat

ఆండ్రాయిడ్ Nougat

ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ Nougat ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ లు రన్ అవుతాయి. అదనంగా Z లాంచర్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను ఈ హ్యాండ్ సెట్ లలో ఏర్పాటు చేయనున్నారు.

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం

రూమర్ మిల్స్ చెబుతోన్న దాని ప్రకారం ఈ ఫోన్‌లకు సంబంధించి ఇతర స్సెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే... 22.6 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్,

Best Mobiles in India

English summary
LEAKED: Nokia Android Phones to Arrive with Android Nougat, SD 820, What Else. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X