నోకియా నుంచి సరికొత్త హ్యాండ్‌సెట్‌లు (స్లామ్ ఫీచర్‌తో)

Posted By: Super

 నోకియా నుంచి సరికొత్త హ్యాండ్‌సెట్‌లు (స్లామ్ ఫీచర్‌తో)

అంతర్జాతీయ మొబైల్ తయారీ దిగ్గజం నోకియా, సోమవారం తన ఆషా సిరీస్ నుంచి రెండు కొత్త ఎడిషిన్ ఎంట్రీలెవల్ హ్యాండ్‌సెట్‌లను ప్రకటించింది. ఆషా 205, ఆషా 206 మోడళ్లలో డిజైన్ కాబడిన ఈ హ్యాండ్‌సెట్‌లలో మొదటిది క్వర్లీ కీబోర్డ్‌తో పాటు ప్రత్యేక

ఫేస్‌బుక్ బటన్‌ను కలిగి ఉంటుంది. రెండవది ఆల్పాన్యూమరిక్ కీప్యాడ్ ఫోన్. సింగిల్ ఇంకా డ్యూయల్ సిమ్ వర్షన్‌లలో ఈ ఫోన్‌లు లభ్యమవుతాయి. ఈ కొత్త ఎడిషన్ ఫోన్‌లలో ‘స్లామ్’(Slam) అనబడే కొత్త ఫైల్ షేరింగ్ సర్వీస్‌ను నోకియా పొందుపరిచింది.

ఆషా 205:

ఫోన్ బరువు 94 గ్రాములు,

శరీర కొలత: 113 x 61 x 13మిల్లీ మీటర్లు,

2.4 అంగుళాల క్వాగా డిస్‌ప్లే,

క్వర్టీ కీప్యాడ్,

ఫేస్‌బుక్ బటన్,

జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ, బ్లూటూత్ వీ2.1 విత్ ఈడీఆర్,

వీజీఏ కెమెరా,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

బ్యాటరీ స్టాండ్‌బై (సింగిల్ సిమ్ వర్షన్ - 37 రోజులు, డ్యూయల్ సిమ్ వర్షన్ - 3,500),

40 ఉచిత గేమింగ్ అప్లికేషన్స్, నోకియా స్టోర్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఈ-బడ్డీ మెసెంజర్,

ధర అంచనా రూ.3,500.

నోకియా ఆషా 206 :

శరీర కొలత: 116 x 49.4 x 12.4మిల్లీ మీటర్లు,

ఫోన్ బరువు 91 గ్రాములు,

2.4 అంగుళాల క్వాగా డిస్‌ప్లే,

ఆల్ఫా న్యూమరిక్ కీప్యాడ్,

1.3 మెగా పిక్సల్ కెమెరా,

లౌడ్ స్సీకర్స్,

జీపీఆర్ఎస్, ఎడ్జ్ కనెక్టువిటీ, బ్లూటూత్ వీ2.1 విత్ ఈడీఆర్,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

బ్యాటరీ స్టాండ్‌బై (సింగిల్ సిమ్ వర్షన్ - 47 రోజులు, డ్యూయల్ సిమ్ వర్షన్ - 28 రోజులు),

40 ఉచిత గేమింగ్ అప్లికేషన్స్, నోకియా స్టోర్, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఈ-బడ్డీ మెసెంజర్,

ధర అంచనా రూ.3,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot