నోకియా సింగిల్ సిమ్ ఫోన్ ‘ఆషా 210’

Posted By: Prashanth

నోకియా సింగిల్ సిమ్ ఫోన్ ‘ఆషా 210’

 

విశ్వసనీయ మొబైల్ బ్రాండ్ నోకియా తన ఆషా సిరీస్ నుంచి వివిధ శ్రేణుల్లో హ్యాండ్ సెట్‌లను పరిచయం చేస్తోంది. తాజాగా ఆషా 201 పేరుతో సింగిల్ సిమ్ సపోర్ట్ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ స్నాప్‌డీల్. కామ్ ఈ మొబైల్‌ను రూ.3,990 ధరకు ఆఫర్ చేస్తోంది. ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలిస్తే......

బరువు ఇంకా చుట్టుకొలత: 115.5 x 61.1 x 14మిల్లీ మీటర్లు, బరువు 105 గ్రాములు,

డిస్‌ప్లే: 2.4 అంగుళాల టీఎఫ్టీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్,

ఆపరేటింగ్ సిస్టం: నోకియా సింబియాన్,

కెమెరా : 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వ్యవస్థ లోపించింది.

స్టోరేజ్: 10ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్, 32ఎంబీ ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ: బ్లూటూత్, మైక్రోయూఎస్బీ 2.0, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్,

బ్యాటరీ: 1430ఎమ్ఏహెచ్ బ్యాటరీ (7 గంటల టాక్‌టైమ్, 888 గంటల స్టాండ్‌బై).

ధర ఇతర వివరాలు: స్నాప్ డీల్. కామ్, నోకియా ఆషా 201ను రూ.3,990కి ఆఫర్ చేస్తోంది. మరిన్ని స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి ఆన్ లైన్ డీల్స్ కోసం goProbo.comలోకి లాగిన్ కాగలరు.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot