నోకియా ‘ఆషా’ ఫోన్‌ల హాట్ హాట్ న్యూస్!!!

Posted By: Staff

నోకియా ‘ఆషా’ ఫోన్‌ల హాట్ హాట్ న్యూస్!!!

 

నోకియా ఆషా సిరీస్‌లో విడుదలవుతున్న ఫీచర్ స్మార్ట్‌ ఫోన్‌లకు సంబంధించి ముఖ్య సమచారం బహిర్గతమైంది. ఎస్40 లైనప్ నుంచి వస్తున్న ఈ మొబైల్స్ ఉత్తమ ఫీచర్లను ఒదిగి ఉన్నాయి. ‘ఆశా 300’, ‘ఆశా 303’ మోడల్స్‌లో తీర్చిదిద్దబడిన ఈ గ్యాడ్జెట్స్ ముఖ్య ఫీచర్లు:

‘ఆషా 300’:

* 1 GHz పవర్‌ఫుల్ ప్రాసెసర్, * 2.4 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్, * 140ఎంబీ ఇంటర్నల్ మెమరీ, * 256 ఎంబీ రోమ్, * 128 ఎంబీ ర్యామ్, * 5 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 2592х1944 పిక్సల్స్) , * వీజీఏ క్వాలిటీ వీడియో రికార్డింగ్,

* 2జీ, 3జీ కనెక్టువిటీ, * బ్యాటరీ స్టాండ్ బై టైమ్ 597 గంటలు, * ఎక్సప్యాండబుల్ విధానం ద్వారా మెమరీని 32 జీబికి పెంచుకోవచ్చు, * ఆల్ఫా న్యూమరిక్ కీబోర్డ్, * ధర రూ. 5,000.

‘ఆషా 303’:

* శక్తివంతమైన 1 GHz ప్రాసెసర్, * 2.6 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్ర్కీన్, * క్వర్టీ కీప్యాడ్, * మైక్రో ఎస్టీ కార్డ్ స్లాట్, * ఎక్సప్యాండబుల్ విధానం ద్వారా మెమరీని 32 జీబికి పెంచుకోవచ్చు, * 128 ఎంబీ ర్యామ్, * 256 ఎంబీ రోమ్, * 3.2 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 2048x1536పిక్సల్స్), * వీజీఏ క్వాలిటీ వీడియో రికార్డింగ్, * బ్యాటరీ స్టాండ్ బై 840 గంటలు, * 2జీ, 3జీ నెట్ వర్క్ సపోర్ట్, * ధర రూ.8,000.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot