నోకియా ఆషా సిరీస్ నుంచి రెండు సరికొత్త టచ్ ఫోన్‌లు

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/nokia-asha-308-and-asha-309-two-new-members-join-asha-touch-family-2.html">Next »</a></li></ul>

 నోకియా ఆషా సిరీస్ నుంచి  రెండు సరికొత్త టచ్ ఫోన్‌లు

విశ్వసనీయ మొబైల్ బ్రాండ్ నోకియా తన ఆషా సిరీస్ నుంచి రెండు సరికొత్త  టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. ఆషా 308, ఆషా 309 మోడళ్లలో రూపుదిద్దుకున్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.6,000 ధరల్లో లభ్యమవుతాయి. ఆవిష్కరణ సందర్భంగా నోకియా మొబైల్ ఫోన్‌ల విభాగపు కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు టిమో టాయ్‌క్కానెన్ స్పందిస్తూ తమ ఆషా సిరీస్ టచ్‌ఫోన్‌లు యూజర్‌కు తక్కువ ధరకే అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ అనుభూతులను చేరువచేస్తాయని అన్నారు. ఈ హ్యాండ్‌సెట్‌ల ఆవిష్కరణతో పాటు నోకియా కొత్త వర్షన్ ఎక్స్‌ప్రెస్ బ్రౌజర్, నోకియా ఎక్ప్‌ప్రెస్ వెబ్ అప్లికేషన్ బుల్డర్, నోకాయా లైఫ్ +, నోకియా నియర్ బై వెబ్ అప్లికేషన్‌లను ఆవిష్కరించింది. కొత్తగా మార్కెట్లోకి విడుదలైన నోకియా ఆషా 308, 309 టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు ఫోటో గ్యాలరీ రూపంలో........

Read in English:

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/nokia-asha-308-and-asha-309-two-new-members-join-asha-touch-family-2.html">Next »</a></li></ul>
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting