‘నోకియా ఆషా 308’ వచ్చేసింది.. ధర రూ.5,685!

Posted By: Super

‘నోకియా ఆషా 308’ వచ్చేసింది.. ధర రూ.5,685!

 

భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్న డ్యూయల్ సిమ్ టచ్‌స్ర్కీన్  స్మార్ట్‌ఫోన్ ‘నోకియా ఆషా 308’ భారతీయ మార్కెట్లో లభ్యమవుతోంది. నోకియా షాప్ ద్వారా ‘నోకియా ఆషా 308 (గోల్డ్) వేరియంట్’ను  రూ.5685కు సొంతం చేసుకోవచ్చు. నోకియా షాప్ లింక్ అడ్రస్:

ఫోన్ స్పెసిఫికేషన్‌లు:

బరువు 101.6 గ్రాములు,

చుట్టుకొలత 109.9 X 54 X 13 మిల్లీమీటర్లు,

3 అంగుళాల కెపాసిటివ్ డిస్‌ప్లే,

సింబియాన్ ఎస్40 ఆపరేటింగ్ సిస్టం,

డ్యూయల్ సిమ్,

2మెగా పిక్సల్ కెమెరా,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబిక పొడిగించుకునే సౌలభ్యత,

ఇన్‌బుల్ట్ ఫేస్‌బుక్, ట్విట్టర్ అప్లికేషన్స్,

20ఎంబి ఇంటర్నల్ మెమెరీ,

64ఎంబీ ర్యామ్,

128ఎంబి రోమ్,

ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్ ఫీచర్.

నోకియా ఆషా 305 కీలక ఫీచర్లు:

3 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,(రిసల్యూషన్ 240×320పిక్సల్స్), డ్యూయల్ సిమ్, 3మెగా పిక్సల్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సపోర్ట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్, 1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ(స్టాండ్‌బై టైమ్ 528 గంటలు), ఐఎమ్ సర్వీసెస్ సపోర్ట్ ( గూగుల్ టాక్, యాహూ మెసెంజర్, విండోస్ లైవ్ మెసెంజర్).

నోకియా ఆషా 306 కీలక ఫీచర్లు:

డ్యూయల్ సిమ్, 3 అంగుళాల రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్,(wqvga రిసల్యూషన్), wlan కనెక్టువిటీ, 3మెగా పిక్సల్ కెమెరా, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సపోర్ట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత, మ్యూజిక్ ప్లేయర్ అప్లికేషన్, 1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ(స్టాండ్‌బై టైమ్ 528 గంటలు), ఐఎమ్ సర్వీసెస్ సపోర్ట్ ( గూగుల్ టాక్, యాహూ మెసెంజర్, విండోస్ లైవ్ మెసెంజర్).

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot