పెద్ద హీరోతో ‘ఢీ’ అంటున్న ‘ఆ ఐదుగురు’!

Posted By: Staff
<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/nokia-asha-309-available-online-at-rs-5999-top-5-android-challengers-in-indian-smartphone-market-2.html">Next »</a></li></ul>

పెద్ద హీరోతో  ‘ఢీ’ అంటున్న ‘ఆ ఐదుగురు’!

 

విశ్వసనీయ బ్రాండ్ నోకియా నుంచి ఇటీవల ఆవిష్కరించబడిన ఆషా సిరీస్ స్మార్ట్ హ్యాండ్‌సెట్ ‘ఆషా 309’ను  ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్  ఇన్ఫీబీమ్ (Infibeam) ప్రత్యేకంగా అమ్మకానికి ఉంచింది. ధర రూ.5,685.

స్పెసిఫికేషన్‌లు.....

బరువు ఇంకా చుట్టుకొలత: ఫోన్ పరిమాణం 109.9 x 54.0 x 13.2మిల్లీ మీటర్లు, బరువు 102 గ్రాములు.

డిస్‌‍ప్లే: 3అంగుళాల  WQVGA కెపాసిటివ్ మల్టీ పాయింట్ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 400 x 240పిక్సల్స్),

ప్రాసెసర్:  800మెగాహెడ్జ్,

ఆపరేటింగ్ సిస్టం: నోకియా సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం,

కెమెరా: 2 మెగా పిక్సల్ ఫిక్సుడ్ ఫోకస్ రేర్ కెమెరా, ఫ్రంట్  కెమెరా వ్యవస్థ లోపించింది.

మెమరీ:  64ఎంబీ ఇంటర్నల్ మెమెరీ, 128 ఎంబీ మాస్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించుకునే సౌలభ్యత,

కనెక్టువిటీ:  బ్లూటూత్ వీ3.0, వై-ఫై 802.11 b/g, మైక్రోయూఎస్బీ 2.0.

బ్యాటరీ:  1,110 ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ (6 గంటల టాక్‌టైమ్, 650 గంటల స్టాండ్‌బై).

హ్యాండ్‌సెట్‌లలో 40 ప్రీమియమ్ ఈఏ(EA)గేమ్‌లను లోడ్ చేసారు. అంతేకాకుండా ఫేస్‌బుక్, ట్విట్టర్, నోనియా మెసేజింగ్ సర్వీస్ తదితర సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను పొందుపరిచారు. యూట్యూబ్ ద్వారా వీడియోలను వీక్షించవచ్చు.

టాప్ 5 చాలెంజర్లు!

ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌గా గుర్తింపుతెచ్చుకున్న ‘ఆషా 309’కు ఐదు ప్రత్యర్థి బండ్రా‌ల నుంచి పోటీని ఎదుర్కొనాల్సి ఉంది. వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం.....

Read in English

<ul id="pagination-digg"><li class="next"><a href="/mobile/nokia-asha-309-available-online-at-rs-5999-top-5-android-challengers-in-indian-smartphone-market-2.html">Next »</a></li></ul>
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot