నోకియా ఆషా vs సామ్‌సంగ్ ఏస్ 2!

Posted By: Prashanth

నోకియా ఆషా vs సామ్‌సంగ్ ఏస్ 2!

 

ప్రస్తుత టెక్ మార్కెట్లో రెండు ట్రెండింగ్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య వాడివేడి చర్చ సాగుతోంది. వీటిలో మొదటిది ఇప్పటికే మార్కెట్లో విడుదలైన నోకియా ఆషా 311 కాగా, తర్వలో విడుదల కాబోతన్న సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ 2 మరోక హ్యాండ్‌సెట్.

నోకియా ఆషా 311:

95 గ్రాముల బరువు,

3 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 400పిక్సల్స్),

1గిగాహెట్జ్ ప్రాసెసర్,

సింబియాన్ ఎస్40 ఆపరేటింగ్ సిస్టం,

3.15 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

140 ఎంబీ ఇంటర్నల్ మెమెరీ,

128ఎంబీ ర్యామ్,

32జీబి ఎక్స‌ప్యాండబుల్ మెమెరీ

బ్లూటూత్ 2.1,

వై-ఫై,

హెచ్‌ఎస్‌డీపీఏ,

హెచ్ఎస్‌యూపీఏ,

మైక్రోయూఎస్బీ కనెక్టువిటీ,

1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ (టాక్ టైమ్ 6 గంటలు, స్టాండ్ బై టైమ్ 768 గంటలు)

ధర రూ.6,559

సామ్‌సంగ్ గెలాక్సీ ఏస్ 2:

బరువు 122 గ్రాములు,

3.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్),

డ్యూయల్ కోర్ 800మెగాహెట్జ్ ప్రాసెసర్,

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

5 మెగా పిక్సల్ రేర్ కెమెరా,

2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,

4జీబి ఇంటర్నల్ మెమరీ,

768ఎంబీ ర్యామ్,

32జీబి ఎక్స‌ప్యాండబుల్ మెమెరీ

బ్లూటూత్ 3.0,

వై-ఫై, డీఎల్ఎన్ఏ, వై-ఫై హాట్ స్పాట్,

హెచ్ఎస్‌డీపీఏ, మైక్రోయూఎస్బీ 2.0,

1500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ (టాక్ టైమ్ 7.5 గంటలు, స్టాండ్ బై 640 గంటలు),

ధర రూ.15,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot