నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

|

ఫిన్నిష్ మొబైల్ తయారీ దిగ్గజం నోకియా అబుదాబీ వేదికగా గడిచిన అక్టోబర్‌లో నిర్విహించిన నోకియా వరల్డ్ ఈవెంట్‌లో భాగంగా తన ఆషా సిరీస్ నుంచి ఆషా 500, ఆషా 502, ఆషా 503 వేరియంట్‌లలో సరికొత్త హ్యాండ్‌సెట్‌లను ఆవిష్కరించటం జరిగింది. నోకియా ఆషా 502 మోడల్ ఇప్పటికే మార్కెట్ల్ లభ్యమవుతోంది. నోకియా లేటెస్ట్ అప్‌డేట్‌లో భాగంగా ఆషా 500 ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది.

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే: డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 2.8 అంగుళాల QVGA కెపాసిటివ్ మల్టీపాయింట్ టచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ సామర్ధ్యం 320 x 240పిక్సల్స్), ఎల్‌సీడీ ట్రాన్స్‌ఫ్లెక్టివ్ డిస్‌ప్లే టెక్నాలజీ, 142పీపీఐ పిక్సల్ డెన్సిటీ, నోకియా ఆషా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫామ్ వర్షన్ 1.1.1, 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా (4ఎక్స్ డిజిటల్ జూమ్), వై-ఫై, యూఎస్బీ, బ్లూటూత్, జీపీఎర్ఎస్, 2జీ కనెక్టువిటీ, 64ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబికి విస్తరించుకనే సౌలభ్యత, 1200ఎమ్ఏహెచ్ బీఎల్-4యూ బ్యాటరీ (14 గంటల టాక్‌టైమ్, 22 రోజుల స్టాండ్‌బై టైమ్).

నోకియా 500 డ్యూయల్ సిమ్ ఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారి కోసం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

Flipkart

ఈ రిటైలర్ నోకియా ఆషా 500ను రూ.4,899కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

Saholic

ఈ రిటైలర్ నోకియా ఆషా 500ను రూ.4,339కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

eBay

ఈ రిటైలర్ నోకియా ఆషా 500ను రూ.4,499కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!
 

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

infibeam

ఈ రిటైలర్ నోకియా ఆషా 500ను రూ.4,649కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

adexmart

ఈ రిటైలర్ నోకియా ఆషా 500ను రూ.4,590కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

amazon

ఈ రిటైలర్ నోకియా ఆషా 500ను రూ.4,350కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

నోకియా ఆషా 500.. ఇవిగోండి బెస్ట్ డీల్స్!

univercell


ఈ రిటైలర్ నోకియా ఆషా 500ను రూ.4,349కి ఆఫర్ చేస్తోంది.
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X