Just In
- 1 hr ago యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- 1 hr ago OTT మరియు TV లతో, Dish TV Smart Plus లాంచ్ అయింది! ప్లాన్ ధర వివరాలు
- 3 hrs ago Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- 3 hrs ago ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
Don't Miss
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Movies 30 రూపాయలకే మూవీ టికెట్.. ముఖం చాటేసిన ఆడియెన్స్.. భారీ నష్టాల్లో సూపర్ స్టార్స్ మూవీ!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
ఇండియన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ నోకియా తన ఆషా సిరీస్ నుంచి గతంలో విడుదల చేసిన ‘ఆషా 501'ఫోన్‌కు మిశ్రమ స్సందన లభించటంతో మరో అడుగు ముందుకు వేసిన ఫిన్నిష్ మొబైల్ దిగ్గజం ఆషా 501కు అప్‌డేటెడ్ వర్షన్‌గా ఆషా 502 డ్యూయల్ ఫోన్‌ను తాజాగా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.
ఆషా 502 డ్యూయల్ సిమ్ హ్యాండ్‌సెట్‌ను ముందుగా అక్టోబర్‌లో నిర్వహించిన 2013 నోకియా వరల్డ్ కాంగ్రెస్‌లో ఆవిష్కరించటం జరిగింది.
నోకియా ఆషా 502 ప్రధాన స్పెసిఫికేషన్‌లు:
3 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్), డ్యూయల్ షాట్ లేయరింగ్ ఎఫెక్ట్, క్రిస్టల్ ఎఫెక్ట్ కేసింగ్, 32 ఎంబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోసిమ్ కార్డ్‌స్లాట్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ (14 గంటల టాక్‌టైమ్ సామర్ధ్యంతో). లభ్యమయ్యే కలర్ వేరియంట్స్: రెడ్, సియాన్, బ్లాక్, గ్రీన్, ఎల్లో, వైట్.
ఆన్‌లైన్ మార్కెట్లో నోకియా ఆషా 502 అమ్మకాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న 10 బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్‌ను మీతో షేర్ చేసుకుంటున్నాం...
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
infibeam
ఈ రిటైలర్ నోకియా ఆషా 502 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,739కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
Saholic:
ఈ రిటైలర్ నోకియా ఆషా 502 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,739కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
Snapdeal
ఈ రిటైలర్ నోకియా ఆషా 502 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5859కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
eBay
ఈ రిటైలర్ నోకియా ఆషా 502 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,839కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
Shopclues
ఈ రిటైలర్ నోకియా ఆషా 502 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,739కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
Maniacstore
ఈ రిటైలర్ నోకియా ఆషా 502 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,790కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
Nokia.Indiatimes
ఈ రిటైలర్ నోకియా ఆషా 502 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,739కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
shopping.indiatimes
ఈ రిటైలర్ నోకియా ఆషా 502 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,739కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
Sangeetha
ఈ రిటైలర్ నోకియా ఆషా 502 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,739కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
Flipkart
ఈ రిటైలర్ నోకియా ఆషా 502 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,799కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
నోకియా ఆషా 502 అమ్మకాలు ప్రారంభం.. కొనుగోలు చేసేందుకు 10 బెస్ట్ డీల్స్!
Univercell
ఈ రిటైలర్ నోకియా ఆషా 502 స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,749కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470