నోకియా ఆషా 503 పై 5 అత్యుత్తమ డీల్స్
నోకియా ఆషా సిరీస్ నుంచి 3జీ సపోర్ట్ ఫీచర్ తో ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన స్మార్ట్ ఫోన్ ‘నోకియా ఆషా 503'. మార్కెట్లో ఈ ఫీచర్ ఫ్రెండ్లీ ఫోన్ ధర రూ.6,683. పండుగ సేల్స్ లో భాగంగా ఈ ఫోన్ కొనుగోలుకు సంబంధించి 5 అత్యుత్తమ ఆన్ లైన్ డీల్స్ మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. వాటి వివరాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.
ముందుగా ఆషా 503 ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.......డ్యుయల్ సిమ్, 3 అంగుళాల క్వాగా స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 240పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, నోకియా ఆషా 1.2 ఆపరేటింగ్ సిస్టం, 128ఎంబిఇంటర్నల్ మెమెరీ, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 64ఎంబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 32జీబికి విస్తరించుకునే సౌలభ్యత, కనెక్టువిటీ ఫీచర్లు..3జీ, వై-ఫై 802.11 బీ/జీ/ఎన్, బ్లూటూత్ 3.0, స్లామ్ ఫీచర్, ఎఫ్ఎమ్ రేడియో,1110ఎమ్ఏహెచ్ బ్యాటరీ (12 గంటల టాక్‌టైమ్, 480 గంటల స్టాండ్‌బై టైమ్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

నోకియా ఆషా 503 పై 5 అత్యుత్తమ డీల్స్
infibeam
ఈ రిటైలర్ నోకియా ఆషా 503 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను రూ.6,550కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 503 పై 5 అత్యుత్తమ డీల్స్
Snapdeal
ఈ రిటైలర్ నోకియా ఆషా 503 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను రూ.6,419కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 503 పై 5 అత్యుత్తమ డీల్స్
ebay
ఈ రిటైలర్ నోకియా ఆషా 503 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను రూ.6,649కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 503 పై 5 అత్యుత్తమ డీల్స్
univercell
ఈ రిటైలర్ నోకియా ఆషా 503 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను రూ.6,549కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

నోకియా ఆషా 503 పై 5 అత్యుత్తమ డీల్స్
sangeethamobiles
ఈ రిటైలర్ నోకియా ఆషా 503 బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను రూ.6,999కి ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








