దుమ్మురేపిన ఆ ఫోన్లు మళ్లీ రంగం ప్రవేశం, తక్కువ ధరకే అంటున్న నోకియా !

By Hazarath
|

హెచ్‌ఎండీ గ్లోబల్ మరో సంచలనం దిశగా అడుగులు వేయబోతోంది. ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని ఏలిన నోకియా ఆశ స్మార్ట్‌ఫోన్లను మళ్లీ మార్కెట్‌లోకి దించి సత్తా చాటేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. వినియోగదారులను ఒకప్పుడు ఎంతగానో ఆకర్షించిన ఈ ఫోన్లలో ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి యాప్స్ ప్రధానంగా ఉండేవన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫోన్లను మళ్లీ విడుదల చేసేందుకు నోకియా మాతృసంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ ఇటీవలే ఆశ పేరుకు గాను ట్రేడ్‌మార్క్ సాధించింది. దీంతో త్వరలో ఈ ఫోన్లను ఆ సంస్థ విడుదల చేయనున్నట్లు తెలుస్తున్నది.

 

పోర్న్ సైట్ యాక్సిస్ కోసం 24వేలకు పైగా రిక్వెస్టులు, ఎంపీలు అంత రసికులా..?పోర్న్ సైట్ యాక్సిస్ కోసం 24వేలకు పైగా రిక్వెస్టులు, ఎంపీలు అంత రసికులా..?

ఫీచర్ ఫోన్ల రూపంలో..

ఫీచర్ ఫోన్ల రూపంలో..

అయితే ఇప్పటికే పలు నోకియా ఫోన్లు మార్కెట్‌లో ఉన్నందున వీటిని స్మార్ట్‌ఫోన్ల రూపంలో కాకుండా ఫీచర్ ఫోన్ల రూపంలో విడుదల చేయవచ్చని తెలిసింది.

త్వరలో స్పష్టత వ‌చ్చే అవకాశం..

త్వరలో స్పష్టత వ‌చ్చే అవకాశం..

ఈ విషయంపై త్వరలో స్పష్టత వ‌చ్చే అవకాశం ఉండగా, ఈ ఫోన్లను చాలా తక్కువ ధరకే వినియోగదారులకు అందించాలని నోకియా భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఇక ఫీచర్ ఫోన్ మార్కెట్‌లో మరింత పోటీ అనివార్యంగా కనిపిస్తున్నది.

మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న టాప్ 5 ఆశ ఫోన్లు
 

మార్కెట్లో ఇప్పుడు లభిస్తున్న టాప్ 5 ఆశ ఫోన్లు

 

 • నోకియా ఆషా 310 (Nokia Asha 310):
 •  

  ఎఫ్ఎమ్ రేడియో, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ, 3 అంగుళాల ఎల్‌సీడీ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్, వై-ఫై కనెక్టువిటీ, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ధర రూ.5491,

  నోకియా ఆషా 305 (Nokia Asha 305):

  నోకియా ఆషా 305 (Nokia Asha 305):

  డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), జీపీఆర్ఎస్ కనెక్టువిటీ, ఎఫ్ఎమ్ రేడియో, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 2 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 3 అంగుళాల ఎల్‌సీడీ రెసిస్టివ్ టచ్‌స్ర్కీన్, ధర రూ.4,199.

  నోకియా ఆషా 205 (Nokia Asha 205):

  నోకియా ఆషా 205 (Nokia Asha 205):

  2.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్, 0.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), క్వర్టీ కీప్యాడ్, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, ధర రూ.3454,

  నోకియా 206 (Nokia 206):

  నోకియా 206 (Nokia 206):

  1.3 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, ఎఫ్ఎమ్ రేడియో విత్ రికార్డింగ్, డ్యూయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), 2.4 అంగుళాల ఎల్‌సీడీ స్ర్కీన్. ఆల్ఫాన్యూమరిక్ కీప్యాడ్, జీపీఆర్ఎస్ ఇంకా ఎడ్జ్ కనెక్టువిటీ, 32జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, ధర రూ.3,693

  నోకియా 301 (Nokia 301)

  నోకియా 301 (Nokia 301)

  2.4 అంగుళాల ఎల్‌సీడీ టీఎఫ్టీ డిస్‌ప్లే, సింబియాన్ సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టం, 3.2 మెగా పిక్సల్స్ రేర్ కెమెరా, 64జీబి ఇంటర్నల్ మెమెరీ, 4జీబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ, 3జీ కనెక్టువిటీ, బ్లూటూత్, జీపీఆర్ఎస్, ఎడ్జ్, 1200ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Nokia Asha phones might return as HMD Global files trademark Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X