త్వరలో నోకియా జంట పక్షులు..

Posted By: Super

త్వరలో నోకియా జంట పక్షులు..

ప్రపంచ వ్యాప్తంగా నోకియా మొబైల్స్‌కి మంచి గిరాకీ ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఆ డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకోని నోకియా కొత్తగా మార్కెట్లోకి రెండు మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఆ రెండు మొబైల్స్ ఫోన్స్ పేర్లు వరుసగా నోకియా సి5-05, నోకియా సి5-06. ఈ రెండు హ్యాండ్ సెట్స్ గురించి సమచారం నోకియా యూరోపియన్ వెబ్ సైట్‌లో పెట్టడం జరిగింది.

రెండు మొబైల్ ఫోన్స్‌ని కూడా చాలా అందంగా డిజైన్ చేయడం జరిగింది. ఒక్కో మొబైల్ బరువు సుమారుగా 93గ్రాములుగా రూపొందించడం జరిగింది. ఇక రెండు మొబైల్స్ చుట్టుకొలతలు 105.8 x 51 x 13.8mm. ఇక డిస్ ప్లే విషయానికి వస్తే రెండు మొబైల్స్ కూడా టిఎఫ్‌టి టచ్ స్క్రీన్‌తో రూపొందించబడ్డాయి. స్క్రీన్ సైజు 3.2 ఇంచ్‌లుగా ఉండి, యాక్సలరోమీటర్ సెన్సార్, ఆటో రోటేట్ ప్రత్యేకం. రెండు మొబైల్స్ కూడా సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ వర్సన్ 9.4తో రన్ అవుతాయి. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు వీటిల్లో 600 MHz ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది.

రెండు మొబైల్స్‌లలోను 2 మెగా ఫిక్సల్ కెమెరాని అమర్చడం జరిగింది. 16జిబి వరకు మొమొరీని స్టోర్ చేసుకునే కెసాసిటీ ఉంది. బయట స్పీకర్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. వన్ ఇండియా పాఠకుల కోసం నోకియా సి5-05, నోకియా సి5-06 ఫీచర్స్ క్లుప్తంగా...

నోకియా సి5-05 మొబైల్ ఫీచర్స్:

* Available in 4 colors – Black/Aluminium grey, Black Lilac, White Lilacand White/Graphite grey
* Manage your Social Network, email, chat and calendar
* Free lifetime navigation with turn-by-turn voice guidance
* Download Apps and Games from OVI store
* GSM, GPRS/EDGE maximum speed 296 kpbs downlink/177.6 kbps upload
* 3.2” inch Resistive touchscreen (640 x 360 pixels)
* 40 MB memory + Memory Card up to 16GB
* Symbian OS S60 5th Edition
* 2 Megapixel Camera with 3x Digital Zoom
* Bluetooth v2.1 + EDR
* Stereo FM Radio
* MP3 Player with Equaliser
* 1000 mAh BL-4U Battery
* Dimensions: 105.8 x 51 x 13.8 mm
* Weight: 93gms

నోకియా సి5-06 మొబైల్ ఫీచర్స్:

* Operating System Symbian OS 9.4, Series 60 rel. 5
* 2 ​​megapixel camera with geo-tagging (1600

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot