Home
Mobile

ఫ్లిప్‌కార్ట్ నోకియా డేస్ : ఈ ఫోన్ల పై భారీ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ రోజుకొక పేరుతో ప్రత్యక సేల్ నిర్వహిస్తుంది. తాజాగా నోకియా డేస్ పేరుతో మరో సేల్ కి తెరలేపింది. ఈ సేల్ ఈ రోజు మొదలై జనవరి 14న ముగియనుంది.

ఫ్లిప్‌కార్ట్ రోజుకొక పేరుతో ప్రత్యక సేల్ నిర్వహిస్తుంది. తాజాగా నోకియా డేస్ పేరుతో మరో సేల్ కి తెరలేపింది. ఈ సేల్ ఈ రోజు మొదలై జనవరి 13న ముగియనుంది.ఈ సేల్ లో భాగంగా Nokia 6.1 Plus మరియు Nokia 5.1 Plus పై బార్ డిస్కౌంట్ తో పాటు అదిరిపోయే ఆఫర్లను ఇస్తుంది.సేల్ లో నోకియా ఫోన్లను కొనుగోలు చేసిన వారికి ఎయిర్టెల్ 1,800 క్యాష్ బ్యాక్ తో పాటు 240 జీబీ ఫ్రీ డేటా అందిస్తుంది.

Nokia 6.1 Plus ధర

Nokia 6.1 Plus ధర

Nokia 6.1 Plus అసలు ధర రూ.15,999 గా ఉంది ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ లో రూ.14,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే AXIS బ్యాంకు క్రెడిట్ కార్డు తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి 5% డిస్కౌంట్ కూడా లభిస్తుంది

Nokia 6.1 Plus ఫీచర్లు

Nokia 6.1 Plus ఫీచర్లు

5.80 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2280 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.1 Oreo ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్ 4జీబి, స్టోరేజ్ వేరియంట్ 64జీబి, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3060 mAh బ్యాటరీ.

Nokia 5.1 Plus ధర

Nokia 5.1 Plus ధర

Nokia 5.1 Plus అసలు ధర రూ.13,199 గా ఉంది ఆఫర్ లో భాగంగా ఈ ఫోన్ లో రూ.9,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే AXIS బ్యాంకు క్రెడిట్ కార్డు తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి 5% డిస్కౌంట్ కూడా లభిస్తుంది

Nokia 5.1 Plus ఫీచర్లు

Nokia 5.1 Plus ఫీచర్లు

5.86 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (720x 1520పిక్సల్స్) విత్ 2.5డి గ్లాస్ ప్రొటెక్షన్ అండ్ 19:9 యాస్పెక్ట్ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ మంత్లీ ప్యాచ్ అప్‌డేట్స్, మీడియాటెక్ హీలియో పీ60 ఆక్టా-కోర్ సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజ్ టెక్నాలజీ, 3060mAh బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ కనెక్టువిటీ, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, వై-ఫై, బ్లుటూత్, ఎఫ్ఎమ్ రేడియో, డ్యుయల్ సిమ్ 4జీ వోల్ట్ సపోర్ట్.

Best Mobiles in India

English summary
Nokia Days on Flipkart: Offers on Nokia 6.1 Plus and 5.1 Plus.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X