Home
Mobile

రూ.9,999 నోకియా ఫోన్‌లో 4జీబి ర్యామ్..?

By Sivanjaneyulu Bommu

నోకియా నుంచి అతిత్వరలో లాంచ్ కాబోతున్న బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ Nokia E1 గురించి రోజుకో న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.9,999గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్‌కు సంబంధించి అనేక రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. వాటి వివరాలు..

రూ.9,999 నోకియా ఫోన్‌లో 4జీబి ర్యామ్..?

Read More : 2017లో రాబోతున్న స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..?

5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Nokia E1 Coming Soon, Price, Specifications. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X