సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో నోకియా బిజినెస్ క్లాస్ ఫోన్ ఈ6

Posted By: Super

సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో నోకియా బిజినెస్ క్లాస్ ఫోన్ ఈ6

మొబైల్స్ మార్కెట్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను ప్రవేశపెడుతూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నోకియా. ప్రపంచం మొత్తం మీద టాప్ మొబైల్ తయారీ సంస్దగా ఎదగడమే కాకుండా ఎక్కువ మొబైల్స్ మోడళ్లను అమ్మినటువంటి రికార్డుని కూడా నెలకొల్పింది. రాబోయే కాలంలో నోకియా ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో ఓ కొత్త ఒరవడి సృష్టించడానికి సిద్దమైంది. రాబోయే రెండు మూడు సంవత్సరాలలో చైనా, అమెరికాతో పోల్చితే ప్రపంచంలో కెల్లా పెద్ద మొబైల్ మార్కెట్ ఇండియాలో ఆవిర్భవిస్తుందనే నమ్మకంతో నోకియా త్వరలో ఇండియాలో కొత్త మోడళ్లను విడుదల చేయనుంది.

ఇటీవలే ఇండియాలో నోకియా కొన్ని స్మార్ట్ పోన్స్‌ని విడుదల చేసింది. అందులో మీకోసం ప్రత్యేకంగా సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదల చేసినటువంటి నోకియా ఈ6 ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.. ఇండియాలో సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో విడుదలైనటువంటి మొట్టమొదటి మొబైల్ నోకియా ఈ6. నోకియా ఈ6 బిజినెస్ ఈ క్లాస్‌కు సంబంధించిన ఫోన్. అది మాత్రమే కాకుండా మొట్టమొదటి సాప్ట్ వేర్ అప్ గ్రేడ్ అయినటువంటి ఫోన్ కూడా కావడం విశేషం. ప్రపంచం మొత్తం మీద సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతున్నటువంటి మోడళ్లు రెండే రెండు. మొదటిది నోకియా ఈ6 కాగా, రెండవది నోకియా ఎక్స్ 7.

The significant changes in Symbian Anna OS are:

Portrait QWERTY with split-view data entry
Improved Web Browser with much better interface
Updated Ovi Maps with integrated check-in to Facebook and Foursquare Options.
Java Runtime 2.2
New Icon Set

నోకియా ఈ6 విషయానికి వస్తే లెటేస్ట్ మల్టీమీడియా ఫీచర్స్ అన్నించటిని సపోర్టు చేస్తుంది. నోకియా ఈ6 మొబైల్‌కి ముందు ఉన్నటువంటి ముందు కెమెరా సహాయంతో వీడియో రికార్డింగ్, వెనుక భాగాన ఉన్నటువంటి కెమెరాతో వీడియో కాలింగ్ సౌకర్యాలను పోందవచ్చు. ఇక కనెక్టవిటీ విషయానికి వస్తే బ్లూటూత్, వై-పై, యుఎస్‌బి, పర్సనల్ కంప్యూటర్‌కి కనెక్ట్ చేసే సౌకర్యం లాంటివి ఉన్నాయి. 2జి నెట్ వర్క్ తో అనుసంధానం అయి హైస్పీడ్ 3జి నెట్ వర్స్‌కి పని చేస్తుంది. ఇక నోకియా బ్యాటరీ బ్యాక్ అప్ గురించి చెప్పాల్సని పనేలేదు.

The notable Nokia E6 features are:

Symbian Anna OS
8 Mega Pixel Camera
Wi-Fi support
720p video recording
Bluetooth 3.0 with EDR
VGA front camera for video calling
3G internet speeds of up to 14 Mbps
Java Support
Battery talk time of up to 7 hours
Standby of up to 3 days

ఇక నోకియా ఈ6 ఖరీదు కేవలం రూ 18000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot