నోకియాతో చేతులు కలిపిన గూగుల్!

నోకియా మొబైల్ ఫోన్‌లు ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన విషయం తెలిసిందే.

|

నోకియా బ్రాండెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు త్వరలో మార్కెట్లోకి రాబోతున్న విషయం తెలిసిందే. నోకియా ఫోన్ తయారీ హక్కులను మైక్రోసాఫ్ట్ నుంచి ఫిన్‌ల్యాండ్‌కు చెందిన HMD Global సొంతం చేసుకున్న తరువాత, ఈ కీలక నిర్ణయం వెలువడింది.

Read More : మీ క్రెడిట్ కార్డ్ హ్యాక్ అవ్వటానికి 6 సెకన్ల చాలు!

ఫాక్స్‌కాన్ కంపెనీతో కలిసి..

ఫాక్స్‌కాన్ కంపెనీతో కలిసి..

ఫాక్స్‌కాన్ కంపెనీతో కలిసి పనిచేస్తోన్న హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌లను శరవేగంగా అభివృద్థి చేస్తున్నట్లు సమాచారం.

 ప్రపంచాన్ని శాసించిన విషయం తెలిసిందే

ప్రపంచాన్ని శాసించిన విషయం తెలిసిందే

నోకియా మొబైల్ ఫోన్‌లు ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన విషయం తెలిసిందే. 1990 ప్రాంతంలో ఈ కంపెనీతో కలిసి పనిచేసిన ఆర్టో న్యుమిల్లా ఇటీవల నోకియా పునారగమనం పై స్పందించారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పోటీపడే విధంగా ఉండాలి..

పోటీపడే విధంగా ఉండాలి..

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నోకియా కమ్‌బ్యాక్ అనేది చాలా గొప్ప విషయమని, ఇదే సమయంలో నోకియా అందించే స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో పోటీపడే విధంగా ఉండాలని న్యుమిల్లా ఆకాంక్షించారు.

సందేహపూరిత వాతావరణం
 

సందేహపూరిత వాతావరణం

ఇప్పటి వరకు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్న అనేక లీక్స్ ప్రకారం నోకియా అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నోకియా ఫోన్‌లు క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్‌తో వస్తాయా..? లేక కస్టమైజిడ్ స్కిన్‌తో వస్తాయా అనే విషయం పై మార్కెట్లో వర్గాల్లో సందేహపూరిత వాతావరణం నెలకుంది.

 గూగుల్‌తో కలిసి క్లోజ్‌గా ..

గూగుల్‌తో కలిసి క్లోజ్‌గా ..

న్యుమిల్లా తెలిపిన వివరాల ప్రకారం, నోకియా ఫోన్‌ల కోసం ప్రత్యేకమైన ఆపరేటింగ్ సిస్టం‌ను డిజైన్ చేసేందుకు హెచ్ఎమ్‌డి గ్లోబల్ గూగుల్‌తో కలిసి క్లోజ్‌గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Nokia and Google Are Working Closely to Integrate Near Stock Android in Upcoming Devices.Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X